lavanya tripathi : ఏమీ ” లావణ్య త్రిపాఠి ” .. మా కళ్ళు మూత పడటం లేదు ..!
lavanya tripathi లావణ్య త్రిపాఠి చూసి ఊరికే పాట రాయలేదు. ఆ సొట్టబుగ్గల్లో ఉన్న అందంతో కట్టి పడేస్తుంది. సూటిగా చూసి ఒక నవ్వు విసిరిందంటే ఎక్కడివాళ్ళు అక్కడ శిలా విగ్రహాలు అవ్వాల్సిందే. ఎక్కడ దాచిందో ఈ అందం అని కళ్ళు ఆర్పకుండా చూసే వాళ్ళు లేక్కలేనంత మంది. హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ఎంత క్రేజ్ తెచ్చుకుందో.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో ని షేర్ చేసుకుంటూ అంతకంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకుంది.

lavanya tripathi gorgeous in White Dress pics goes Viral
హాట్ నెస్ అంటే కొత్త అర్థం చెబుతున్న సొట్టబుగ్గల లావణ్య త్రిపాఠియ ..!

lavanya tripathi gorgeous in White Dress pics goes Viral
తాజాగా లావణ్య త్రిపాఠి వైట్ షర్ట్ లో దిగిన ఫొటో ని షేర్ చేసింది. ఈ ఫొటో కి నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. బాణాల్లాంటి చూపులతో కవ్విస్తున్న లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఫోజు కి అర్థం ఏంటి అమ్మడు.. అని ఫన్నీగా క్వశన్ చేస్తున్నారు. సరిగ్గా చూస్తే ఏంటో మీకే అర్థమవుతుందన్న సమాధానం చెప్పకనే తన మత్తు కళ్ళతో చెబుతోంది లావణ్య త్రిపాఠి.