Lakshmi Manchu : ఈ వయసులోనూ బ్లాక్ అండ్ వైట్‌లో.. సెగలు పుట్టిస్తున్న లక్ష్మీ మంచు..

Authored By mallesh | The Telugu News | Published on: November 10, 2021, 8:50 pm

Lakshmi Manchu : టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ లక్ష్మీ మంచు గురించి తెలుగు వారందరికీ తెలిసే ఉంటుంది. యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసి మంచి గుర్తింపు పొందిన లక్ష్మి ఆ తర్వాత వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.లక్ష్మీ మంచు వెండితెరపైన తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘మా వింత గాధ వినుమా’ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది లక్ష్మీ. ఇకపోతే లక్ష్మీ మంచు నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘పిట్టకథలు’ ఆంథాలజీతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది.

manchu lakshmi shared her black and white photos

manchu lakshmi shared her black and white photos

ఇందులో పవర్ ఫుల్ పొలిటీషియన్ రోల్ ప్లే చేసింది లక్ష్మి. ఈ సంగతులు పక్కనబెడితే.. సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటే లక్ష్మీ మంచు తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ ఫొటో పెట్టింది. తాను ఒక మాస్టర్ పీస్ అని, తను ఇంకా పని చేస్తూనే ఉంటానని చెప్తూనే బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నపుడు బాగుంటుందనే క్యాప్షన్ ఫొటోకు జత చేసింది మంచు లక్ష్మీ. సదరు ఫొలో లక్ష్మీ మంచు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఉంది.

Lakshmi Manchu : పరువాలు చూపుతూ హోయలు పోతున్న లక్ష్మీ మంచు..

manchu lakshmi shared her black and white photos

manchu lakshmi shared her black and white photos

మోకాలితో పాటు తన పరువాలు చూపుతూ సోఫాలో కూర్చొని మైమరిచిపోయిన లక్ష్మీ మంచు ఫొటోను చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘నైస్ లుకింగ్, లుకింగ్ సో బ్యూటిఫుల్, బ్యూటీ, బ్యూటిఫుల్ స్టిల్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp