Manchu Manoj First Wife Pranathi Reddy And Second Wife Bhuma Mounika Reddy Visuals
Manchu Manoj : హీరో మంచు మనోజ్,Manchu Manoj, సినిమాలు ఆపేసి దాదాపు 5 సంవత్సరాలు కావటం తెలిసిందే. 2017లో “ఒక్కడే మిగిలాడు” మంచు మనోజ్,Manchu Manoj, నటించిన చివరి సినిమా. ఆ తర్వాత “అహం బ్రహ్మాస్మి” అనే పాన్ ఇండియా టైటిల్ ప్రాజెక్టు ప్రకటించడం జరిగింది. కానీ తర్వాత దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా కూడా పక్కకెళ్ళిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే మంచు మనోజ్ 2015 వ సంవత్సరంలో ప్రణతి రెడ్డి,Pranathi Reddy, అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకే ఇద్దరు విడిపోవడం జరిగింది.
ప్రణతి రెడ్డి,Pranathi Reddy, ప్రస్తుతం అమెరికాలో జాబ్,Job in America, చేస్తూ ఉంది. ఎవరికి వారు విడిపోవడంతో.. మనోజ్ మరోపక్క దివంగత రాయలసీమ రాజకీయ పొలిటికల్ నేత దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కూడా పలు సందర్భాలలో బయట మీడియాకి కనబడటం జరిగింది. గతంలో హైదరాబాద్ లో గణేష్ మండపానికి ఈ జంట కలిసి రావటం హాట్ టాపిక్ గా మారింది. అనంతరం భూమా నాగిరెడ్డి జయంతి రోజు ఆయన సమాధి వద్దకు మంచు మనోజ్ మరియు భూమా మౌనిక కలిసి వెళ్లి నివాళులు కూడా అర్పించారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్నా వార్తలు మరింత బలం చేకూరింది.
manchu manoj will Bhuma Mounica Reddy second marriage take place on that day
భూమా మౌనిక కూడా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే చెన్నైలోనే ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఓ విల్లాస్ లో ఉండే మౌనిక రీసెంట్ గా హైదరాబాద్ కి మకాం మార్చడం జరిగిందట. ఇదిలా ఉంటే నిన్న శుక్రవారం రోజు కడప పెద్ద దర్గాని మంచు మనోజ్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో కొత్త జీవితంలో అడుగుపెట్టి కొత్త సినిమాలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన మంచు మనోజ్ మరియు మౌనికల పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా మంచు మనోజ్ చేయనున్నట్లు సమాచారం.
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
This website uses cookies.