Director : పాన్ ఇండియా హీరో సినిమా ఫోటో లీక్ చేసిన డైరెక్టర్.. హవ్వ పెద్ద స్కెచ్చ్ వేశాడుగా..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: December 28, 2022, 10:00 am

Director : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కాంబో సినిమా వద్దని ఎంత వారించినా సరే షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమా తీస్తానని ప్రామిస్ చేశాడు మారుతి. ఇదిలాఉంతే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ఒకటి లీక్ చేశారు. ఆన్ లొకేషన్ పిక్ లో ప్రభాస్ కూల్ లుక్స్ తో బారు జుట్టుతో కనిపించాడు.ఈ లుక్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.

అయితే ఈ పిక్ లీక్ వెనక డైరెక్టర్ మారుతి హస్తం ఉందని అంటున్నారు. కావలనే మారుతి ఈ ఫోటో బయటకు వచ్చేలా చేశాడని.. ఈ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి అఫీషియల్ పోస్టర్ వదలాలని అనుకుంటున్నారట. ప్రభాస్, మారితి కాంబోపై ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నా సెట్స్ లో ఉన్న ప్రభాస్ లుక్ చూస్తే మాత్రం సినిమా అనుకున్న రేంజ్ కి తగినట్టుగానే ఉండేలా ఉందని అనుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ లీక్డ్ ఫోటో పై లైకులు కొట్టేస్తున్నారు. దానితో మారుతి కూడా హ్యాపీగా ఉన్నాడు.

maruthi super sketch prabhas raja deluxe leaked pic

maruthi super sketch prabhas raja deluxe leaked pic

ప్రభాస్ మాత్రమే కాదు యువి క్రియేషన్స్ కూడా మారుతి మీద నమ్మకం పెట్టేశారట. తప్పకుండా ఈ సినిమా అటు ఫ్యాన్స్ ని ఇటు సినీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. 2023 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాని సైలెంట్ గా కానిచ్చేస్తున్న మారుతి ఈ సినిమా తర్వాత మరో యంగ్ హీరోతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా హిట్టు పడితే మాత్రం మారుతి రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు. రాజా డీలక్స్ ని కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Rame Samhith

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp