
Meena had a disagreement with her husband
Meena : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అలరించిన మీనా జీవితంలో ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆయన అంత్యక్రియలు చెన్నైలో చేశారు. అంత్యక్రియలు అన్ని తానై నిర్వహించారు మీనా. స్వయంగా మీనా దహన సంస్కారాలు కూడా నిర్వహించడం పలువురిని కంటతడి పెట్టించింది. మంచి మనసు ఉన్న మీనా కి దేవుడు అన్యాయం చేసి..తన భర్త ను తీసుకెళ్లి పోయాడు .మీనా కు భర్త లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది..ఆ టైంలో ఆమె బాధను చూఇస్న జనాలు సైతం ..ఎమోషనల్ అయ్యారు. అంత కనెక్ట్ అయ్యారు మీనాతో వాళ్ళు.
అయితే, మీనా భర్త మరణం వెనుక ఆమె హస్తమే ఉంది అన్నట్లు మీడియాలో వార్తలు వినిపించాయి. భర్త మరణం తరువాత రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికి సమాధానం చెపుతూ.. మీన ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. తమకుటుంబానికి స్పేస్ ఇవ్వాలన్నారు. తాను భర్తను కోల్పోయి బాధలో ఉన్నాను. దయచేసి తనపై తప్పుడు వార్తలను అసలు ప్రచారం చేయవద్దని తనకు కాస్త ప్రైవసీ కల్పించాలని ఆమె సోషల్ మీడియా ద్వార వేడుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు మరొక విషయం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. మీనా భర్త వీలునామా లో ఆస్తి మొత్తం తన కూతురు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకున్న తరువాత అంతా ఆమెకే చెందాలి..అంతవరకు ఆ పాపను చూసుకున్న గార్డియన్స్ కే చెందాలి అంటూ వీలునామా లో రాసుకొచ్చారట.
Meena had a disagreement with her husband
ఈ లెక్కన చూసుకుంటే ఆస్తి మొత్తం పాప కే చెందుతుంది. ఒక్క రూపాయి కూడా మీనా తీసుకునే రైట్ లేదు. ఈ వీలునామాతో మీనా-విద్యాసాగర్ మధ్య గొడవలు ఉన్నాయి అనే విషయం బయటఓడిందంటున్నారు కోలీవుడ్ ప్రజలు. మరి ఈ విషయంపై మీనా ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. తెలుగు సహా దక్షిణాది సినిమాలలో నటించి మంచి హీరోయిన్ గా స్థిరపడిన మీనా కాస్త ఆఫర్లు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో విద్యాసాగర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను 2009వ సంవత్సరంలో వివాహం చేసుకుంది. వీరి వివాహం తరువాత మీనా భర్త ఉద్యోగం మానివేసి వ్యాపారాలు చేస్తూ మంచి బిజినెస్ మాన్ గా ఎదిగారు. వారికి కూతురు జన్మించిన తర్వాత మీనా రీఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది అలాగే వారి కుమార్తె కూడా పలు సినిమాలలో నటించి బాలనటిగా మంచి పేరు సంపాదించింది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.