
#image_title
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే ఉండదు. అవును.. తియ్యగా ఉంటుందని చెక్కర, బెల్లాన్ని తెగ తినేస్తుంటారు కొందరు. చాయ్, కాఫీ, స్వీట్లు, ఇలా రోజూ ఎక్కువ శాతం తీపిని తీసుకుంటూ ఉంటారు. కొందరేమో చెక్కర ఎక్కువ వాడొద్దు.. బెల్లం తినాలి అంటారు. మరికొందరు బెల్లం కూడా మంచిది కాదంటారు. అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్. పదండి.. ఓ సారి తేల్చుకొని వద్దాం.
#image_title
నిజానికి చెక్కర, బెల్లం రెండూ ఆరోగ్యానికి మంచివే. వాటిలో కూడా కొన్ని మినరల్స్ ఉంటాయి. కానీ.. ప్రస్తుతం అసలైన చెక్కర, బెల్లం మార్కెట్ లో దొరకడం లేదు. చెక్కరను రిఫైన్ చేసి అది ఎక్కువ రోజులు నిలువ ఉండేలా కొన్ని కెమికల్స్ కలిపి మార్కెట్ లోకి పంపిస్తున్నారు. అలాంటి చెక్కర తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
బెల్లం కూడా అంతే. బెల్లంలో ఇనుము ఉంటుంది. మెగ్నీషియం ఉంటుంది. అవి పిల్లలకు కూడా అవసరం. తక్షణ శక్తి కూడా కావాలంటే బెల్లం ముక్క తినాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. బెల్లంలో కూడా ఈ మధ్య కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు. అందుకే ఆర్గానిక్, ఒరిజినల్ గా దొరికే చెక్కర, బెల్లం తింటే ఎలాంటి సమస్య ఉండదు. పైగా వాటిలో ఉండే మినరల్స్ బాడీకి అందుతాయి. కల్తీ చేసిన చెక్కర, బెల్లం తింటే మాత్రం.. తినడానికి తియ్యగానే ఉంటాయి కానీ.. భవిష్యత్తులో అనేక రోగాలకు అవే ఫస్ట్ రీజన్ అవుతాయి.
Pawan Kalyan : తిరుమల వంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం చుట్టూ ఇప్పుడు అనైతిక వ్యవహారాల చర్చ నడవడం భక్తుల…
Revanth Reddy : తెలంగాణ లో భూముల వ్యవహారం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా గత…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ పాత ముఖాలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు…
Viral video : టాలీవుడ్‌లో Tollywood కిసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల Sreeleela తన అందంతోనే కాదు, అద్భుతమైన…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించే చర్చ నడుస్తోంది. అటు ఢిల్లీ…
Vijay Deverakonda : సినీ నటుడు విజయ్ దేవరకొండ స్వగ్రామస్తులతో భావోద్వేగపూర్వకంగా మాట్లాడి అందరి హృదయాలను హత్తుకున్నారు. తనకు సొంతూరుతో…
T Ration App : తెలంగాణ Telangana రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూపొందించిన T Ration App సామాన్య ప్రజలకు…
Modi : ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి 2026 చివరి…
Indiramma Houses : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ…
NPCIL : దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్…
Viral news : కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక చిన్న మొత్తం వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా…
Sanju Samson : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్ జట్టు భారత్‌పై…
This website uses cookies.