Categories: EntertainmentNews

Meenakshi Chaudhary : క‌సి చూపుల‌తో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌద‌రి.. ఏం అందంరా బాబు..!

Meenakshi Chaudhary : టాలీవుడ్ Tollywood లో మీనాక్షి చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది. వరుస చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. అంతే కాదు విజయాలు కూడా అందుకుంటోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary ఏకంగా అర డజను చిత్రాల్లో నటించింది.

Meenakshi Chaudhary : క‌సి చూపుల‌తో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌద‌రి.. ఏం అందంరా బాబు..!

అన్నీ క్రేజీ చిత్రాలే. మహేష్ బాబు Mahesh babu సరసన Guntur Karam గుంటూరు కారం చిత్రంలో నటించింది. అయితే ఈ మూవీలో మీనాక్షి చౌదరికి Meenakshi Chaudhary అంతగా గుర్తింపు ఉన్న పాత్ర దక్కలేదు. అందంతో పాటు నటనతోనూ అదరగొడుతుంది ఈ చిన్నది.

Meenakshi Chaudhary : క‌సి చూపుల‌తో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌద‌రి.. ఏం అందంరా బాబు..!

Meenakshi Chaudhary ఏమందం ఇది..

అడవి శేష్ నటించిన హిట్ 2 మీనాక్షికి మంచి గుర్తింపు తెచ్చింది.యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని ఆఫర్స్ అందుకుంటుంది. మహేష్ తో గుంటూరు కారం సినిమాలో మెరిసింది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ గోట్ లోనూ కనిపించింది. ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ మీద ఉంది ఈ బ్యూటీ.

Meenakshi Chaudhary : క‌సి చూపుల‌తో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌద‌రి.. ఏం అందంరా బాబు..!

ఇక ఇప్పుడు ఈ అమ్మడు లిస్ట్ లో బడా సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే ఒకటి రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయని టాక్. మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary సినిమాలతో హిట్స్ కొడుతూ.. లక్కీ చార్మ్​గా సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎగ‌సిప‌డుతున్న అందాలు చూపిస్తూ మ‌త్తెక్కిస్తుంది. మీనాక్షి అందాల‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమర‌చిపోతున్నారు. బ్యూటీ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి.

Meenakshi Chaudhary : క‌సి చూపుల‌తో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌద‌రి.. ఏం అందంరా బాబు..!

Recent Posts

Sleep Paralysis : మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు… ఎవరైనా మీ చాతి పైన కూర్చున్నట్లు అనిపిస్తుందా… అయితే, ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి…?

Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ…

6 minutes ago

Urinary Tract Infection : మూత్ర నాళ్లాలో ఇన్ఫెక్షన్… దీనిని ఈజీగా తీసిపడేయొద్దు…దీనికి అసలు కారణాలు ఇవే…?

Urinary Tract Infection : ఎక్కువగా మహిళలలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలను ఒకటి మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI ).…

1 hour ago

Lucky Trees : సిరి సంపదలు సుఖం, ఆశీర్వాదం కోసం ఆ రోజున ఈ మొక్కలు నాటండి

Lucky Trees : జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది.ఆ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల జీవితంలో ఆనందం,…

2 hours ago

TTD Recruitment 2025 : టీటీడీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు.. జీతం నెల‌కు రూ.61 వేలు

TTD Recruitment 2025 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రిక్రూట్‌మెంట్ 2025లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి…

3 hours ago

Ashada Masam : ఈ భగవంతుని ఆశీస్సులు మీపై ఉండాలంటే… ఆషాడ మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు… కారణం తెలుసా…?

Ashada Masam : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆషాడ మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక…

4 hours ago

Health Tips : మీ ఇంట్లోనే ఉండే ఈ ఆకులను… పరగడుపున నమిలారంటే… ఇక డాక్టర్ అవసరం ఉండనే ఉండదు…?

Health Tips : ఎంతో పవిత్రంగా భావించే ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఔషధ ఘనీ అని…

5 hours ago

Kannappa Movie Review : క‌న్న‌ప్ప మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kannappa Movie Review : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…

12 hours ago

kannappa Movie : క‌న్నప్ప ప్రెస్ మీట్‌.. ఆయ‌న‌కి సినిమా ఎప్పుడు చూపిస్తార‌న్న ప్ర‌శ్న‌కి విష్ణు ఆస‌క్తిక‌ర స‌మాధానం.. వీడియో !

kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.…

14 hours ago