Adivi Sesh : అబ్బా ..ఏం ఫిగర్ రా బాబు – సుప్రియా ఎందుకు అడివి శేష్‌ నీకు ఈ అమ్మాయిని పెళ్లి చేస్కోచు కదా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adivi Sesh : అబ్బా ..ఏం ఫిగర్ రా బాబు – సుప్రియా ఎందుకు అడివి శేష్‌ నీకు ఈ అమ్మాయిని పెళ్లి చేస్కోచు కదా..!!

Adivi Sesh : ఇటీవ‌లి కాలంలో చాలా మంది అందాల ముద్దుగుమ్మ‌లు అదిరిపోయే అందాల‌తో మ‌త్తెక్కిస్తున్నారు. వారిలో అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌద‌రి ఒకరు. నువ్వు నమ్మితే అన్నీ సాధ్యమే’ అన్న మాట మీనాక్షి చౌదరికి అక్షరాలా వర్తిస్తుంద‌ని చెప్పాలి. ఈ అందాల భామ స్వస్థలం హర్యానా కాగా, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా జీవితంలోని ప్రతి మార్గంలో విజయాన్ని అందుకోవడానికి కృషి చేసింది. ఈ అమ్మ‌డు డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది. అందాల పోటీల్లో పాల్గొని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,10:20 am

Adivi Sesh : ఇటీవ‌లి కాలంలో చాలా మంది అందాల ముద్దుగుమ్మ‌లు అదిరిపోయే అందాల‌తో మ‌త్తెక్కిస్తున్నారు. వారిలో అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌద‌రి ఒకరు. నువ్వు నమ్మితే అన్నీ సాధ్యమే’ అన్న మాట మీనాక్షి చౌదరికి అక్షరాలా వర్తిస్తుంద‌ని చెప్పాలి. ఈ అందాల భామ స్వస్థలం హర్యానా కాగా, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా జీవితంలోని ప్రతి మార్గంలో విజయాన్ని అందుకోవడానికి కృషి చేసింది. ఈ అమ్మ‌డు డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది. అందాల పోటీల్లో పాల్గొని ప్రిన్సెస్ 2018లో కిరీటాన్ని కూడా గెలుచుకుంది.ఇక ఈ విజయంతో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేకి నేరుగా ప్రవేశించింది.

వెబ్ సిరీస్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసిన మీనాక్షి చౌద‌రి అవుట్ ఆఫ్ లవ్,బీబీసీ డ్రామా సిరీస్ చేసింది. ఇచట వాహనములు నిలుప రాదు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వ‌గా, ఇటీవ‌ల అడవి శేష్ హీరోగా వచ్చిన హిట్ సినిమాలో హీరోయిన్ గా కనిపించి అంద‌రి మ‌న‌సులు గెలిచేసింది. ఆమెను మొదటిసారి ఎవరైనా చూస్తే గ్లామరస్ బ్యూటీ అనుకోరు. ఆ విధంగా ఆమె సినిమాలోని కొన్ని సన్నివేశాలలో చాలా హోమ్లీగా కనిపించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు మీనాక్షి చౌదరి ఫోటోలు చూస్తే అవాక్క‌వ్వ‌క త‌ప్ప‌దు. కేక పెట్టించే అందాలు మ‌తులు పోగొడుతున్నాయి. మీనాక్షి చౌద‌రి మ‌తులు పోగొట్టే అందాలు

Adivi Sesh why don you marry this Meenakshi Chaudhary

Adivi Sesh why don you marry this Meenakshi Chaudhary

Adivi Sesh : ఏమందంరా బాబు..!!

చూసి కొంద‌రు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అడివిశేష్‌, సుప్రియ మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ ఉంద‌ని వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌చారాలు న‌డుస్తుండ‌గా, కొంద‌రు ఆమెని ఎందుకు మీనాక్షిని చేసుకోరాదు అంటూ స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తున్నారు. అడివిశేష్ మేజ‌ర్‌తో మంచి హిట్ అందుకోగా, ఆ త‌ర్వాత హిట్ 2తో మ‌రో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటు న్నారు అడివి శేష్‌. ఈయ‌న‌ని మీనాక్షితో క‌లిసి ఏడ‌డుగులు వేయ‌మ‌ని చెబుతుండ‌గా, అది ఆల‌కిస్తాడా అనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది