Mega daughter Niharika Konidela latest pics
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో నిహారికకు జొన్నలగడ్డ చైతన్యను ఇచ్చి వివాహం చేశారు. కానీ వీళ్ళ పెళ్లి మూణ్ణాల ముచ్చట గానే సాగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏకంగా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఇక నిహారిక భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ సందడి చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
తాజాగా నిహారిక బ్లూ కలర్ సారీ లో దర్శనం ఇచ్చింది. అలాగే విశ్వ సృష్టికర్త కుష్మాండ దేవుడిని జరుపుకుంటున్నారు. రీగల్ బ్లూ సంస్థ సృష్టి ప్రసరించే బలాన్ని సూచిస్తుంది అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే నిహారిక చీర కట్టుకోవడం వరకు బాగానే ఉంది కానీ జాకెట్ లేకుండా, రెండు జడలు వేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెరైటీ లుక్స్ లో కనిపించిన నిహారిక ఫోటోలు చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు ఓ నెటిజన్ ఎవరికోసం ఎదురు చూస్తున్నావని కామెంట్ చేశాడు.
Mega daughter Niharika Konidela latest pics
అలాగే మరికొందరు ఈ ఫోటోలపై రకరకాలుగా స్పందించారు. ఏదేమైనా నిహారిక విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలను తెగ వదులుతుంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడం కోసం ఏమో కానీ నిహారిక నిత్యం గ్లామర్ షో తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అని జనాలు అంటున్నారు. అయితే ఈసారి వెరైటీగా నిహారిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలలో నిహారిక జాకెట్ లేకుండా ట్రైబల్ లుక్ లో కొత్తగా కనిపించింది. అందుకేనేమో ఈ వెరైటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
This website uses cookies.