Categories: EntertainmentNews

Allu Aravind : రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్..!

Advertisement
Advertisement

Allu Aravind : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దిల్ రాజు గురించి మాట్లాడుతూ ఈయన ఈ మధ్య చేసిన రెండు సినిమాలు ఒకటి ఇక్కడ మరొకటి అక్కడ నిలబెట్టాయి.. ఈ హంగామాతో ఐటీ వాళ్లను కూడా ఇన్వైట్ చేశాడంటూ అల్లు అరవింద్ మాట్లాడాడు.ఐతే ఒకటి ఇక్కడ అంటూ అల్లు అరవింద్ చెప్పింది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించే అని తెలిసిందే. అందుకే మెగా ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అరవింద్ మీద ఫైర్ అవుతున్నారు. ఐతే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం పై అతన్ని ఒక్కడినే టార్గెట్ చేయడం అంతగా బాగాలేదు. సినిమా చూసిన కామన్ ఆడియన్స్ బాగానే ఉందనే చెబుతున్నారు. ఐతే సినిమా అంచనాలను అందుకోలేదు కాబట్టి ఈ సినిమాను కొందరు యాంటీ ఫ్యాన్స్ చీల్చి చెండాడాడు.

Advertisement

Allu Aravind : రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్..!

Allu Aravind : మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎటాక్..

ఐతే రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కి రివర్స్ లో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎటాక్ చేస్తున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం ఇంకా పెరిగేలా ఇవి తోడ్పడుతున్నాయి. ఐతే అల్లు అరవింద్ కావాలని చరణ్ సినిమా కాబట్టి అలా అన్నాడా లేదా క్యాజువల్ గా అన్నాడా అన్నది ఆయనకే తెలియాలి.

Advertisement

పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవ్వడం ఆ తర్వాత వచ్చిన చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడం ఈ ఫ్యాన్ వార్ మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. ఏది ఏమైనా అభిమానుల మధ్య ఈ కొట్లాట హెల్దీ అట్మాస్పియర్ ని దెబ్బ తీస్తుందని చెప్పొచ్చు. మరి అల్లు మెగా ఫైట్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న తండేల్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. Mega Fans, Allu Aravind, Ram Charan, Game Changer

Advertisement

Recent Posts

Donald Trump : అమెరికా జాతీయ గీతం నిషేదంపై ట్రంప్ స్ట్రాంగ్ రియాక్ష‌న్.. చైనా కూడా ధీటైన రియాక్ష‌న్

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఊహించిన‌ డెసిషన్ తీసుకుంటూ పలు దేశాలకు…

15 minutes ago

Savings Accounts : పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితులు తెలుసా?

Savings Accounts : ఆర్థిక నిర్వహణలో ముఖ్యమైన అంశం బ్యాంకు లావాదేవీలకు, ముఖ్యంగా నగదు డిపాజిట్లకు సంబంధించిన నియమాలు. ప్రతి…

2 hours ago

Flower : హిమాలయాలలో మాత్రమే లభించే పువ్వు.. ఈ పువ్వు అమృతం,ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వెంటనే తెచ్చేసుకుంటారు…?

Flower : హిమాలయాలలో మాత్రమే లభించే ఈ పువ్వు గురించి ఎప్పుడైనా విన్నారా.. అయితే ఈ పువ్వు బురాన్ష్.. ఇది…

5 hours ago

Chicken and Mutton Livers : ఎక్కువగా చికెన్, మటన్ లివర్స్ ని ఇష్టపడి తింటున్నారా… ఇది తెలిస్తే…?

Chicken and Mutton Livers : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ని ఇష్టంగా తింటుంటారు.…

6 hours ago

Reliance Jio : రూ.479 కే 84 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్

Reliance Jio : రిలయన్స్ జియో భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటి. 460 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి…

7 hours ago

Star Fruit : స్టార్ ఫ్రూట్ గురించి మీకు తెలుసా… మరి దీని ప్రయోజనాన్ని కూడా తెలుసుకోవాలి కదా…?

Star Fruit : మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల పండ్లను చూస్తూ ఉంటాం. అందులో వెరైటీ ఫ్రూట్…

8 hours ago

Ration Card E-KYC : ఉచిత రేషన్ పొందాలంటే 15 లోపు ఈ ప‌ని చేయండి

Ration Card E-KYC : భారత ప్రభుత్వం దేశ పౌరులకు మద్దతు అందించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి…

9 hours ago

Zodiac Signs : మే నెల 31 వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు.. అఖండ ధన యోగాన్ని ఇస్తున్న శుక్రుడు….?

Zodiac Signs : శుక్రుడు మీనరాశిలో సంచరించటం వలన జనవరి 28వ తేదీన ఉదయం 7 గంటల2 నిమిషాలకు శుక్రుడు…

10 hours ago