Flower : హిమాలయాలలో మాత్రమే లభించే ఈ పువ్వు గురించి ఎప్పుడైనా విన్నారా.. అయితే ఈ పువ్వు బురాన్ష్.. ఇది ఆరోగ్యానికి ఒక అద్భుతమైన వారమని చెప్పవచ్చు. హిమాలయాలలో దొరికేది సంజీవినితో సమానం. ఎన్నో ఆయుర్వేద మూలికను కలిగి ఉంటది హిమాలయాలు.ఇటువంటి హిమాలయాలలో బురాన్ష్ నీది ఒక అందమైన చెట్టు పువ్వు. పువ్వు హిమాలయాలలో మార్చి ఏప్రిల్ నెలలో మాత్రమే లభించగలదు. ఈ పువ్వు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని తెలియజేస్తున్నారు నిపుణులు. బూరాన్ష్ పుష్పంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బురాన్ష్ ప్రతిరోజు వాడటం వల్ల దగ్గు, ఫ్లూ వంటివి వ్యాధులను అరికట్టవచ్చు. బురాన్ష్ రసం,వైన్స్ తయారీలో కూడా వాడతారు. యాంటీ డయాబెటిక్, యాంటి ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, గుండె, ఆలయాన్ని రక్షించుటకు మంచి ఔషధం.
బూరాన్ష్ పువ్వులో బ్రోనైక్టీస్, ఆస్తమా, దగ్గు వంటివి మొక్క ఆకుల్లో వాపును తగ్గించటం సాయపడే సమ్మేళనాలు ఉన్నాయి.ఈ బురాన్ష్ లో లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. తమ్ముడు నీ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి సహాయపడే మొక్క ఆధారిత సమ్మేళనాలు. బురాన్ష్ టీ, రసం తీసుకోవటం గుండెకు మంచిది. ఇది తలనొప్పి, అథరైటిస్ మరియు ఇతర నొప్పులను తగ్గించడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. ఇప్పుడు హిమాలయాలను దొరికే దివ్య ఔషధం. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది.బురాన్ష్ పువ్వు, రోడోడెండ్రాన్ అర్బోరియం అని కూడా పిలుస్తారు. భారతదేశం, నేపాల్,భూటాన్లు కూడా కనిపి స్తుంది.ఈ బురాన్ష్ పువ్వులు, ఎక్కువగా ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కొండ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. ఔషధ గుణాలతో పాటు పోషకాలను కూడి ఉన్న గని. నువ్వు యొక్క రసం తీసి తాగితే ఎన్నో వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. బురాన్ష్ లో క్లినిక్ యాసిడ్ ఉంటుంది. దీని రుచి కూడా చాలా బాగుంటుంది మరి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గిస్తూ క్యాన్సర్ ను నిరోధిస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.చర్మంను ఆరోగ్యంగా ఉంచుతుంది. పువ్వుతో చట్నీలు కూడా తయారు చేసుకోవచ్చు.
ఈ బురాన్ష్ నువ్వులో క్యాల్షియం ఉండటం వల్ల కీళ్ల నొప్పులను తగ్గించే ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అలాగే చర్మం,గొంతు పొట్ట పైన మంటగా ఉంటే ఈ పూల జ్యూస్ తాగటం ఇరిటేషన్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. బురాన్ష్ జీర్ణ లక్షణాలను కలిగి ఉంటుంది జీర్ణ క్రియలను ప్రోత్సహిస్తుంది తద్వారా మలబద్ధకం కూడా నివారించబడుతుంది. జీర్ణ వ్యవస్థలో మంట తగ్గుతుంది. పుష్పం శ్వాస కోశ సమస్యలను పరిష్కరిస్తుంది. బ్రోనైక్కిటిస్, ఆస్తమా, దగ్గు మొక్క ఆకులలో వాపులను తగ్గించడానికి సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి, ఈ పువ్వులో ఫ్లెవనాయీడ్స్ ఉంటాయి. ఈ రక్తంలోని కొలెస్ట్రాలను తగ్గించి దారిత సమ్మేళనాలను కాపాడుతుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల స్థానం తగ్గించడంలో సహాయపడే ఆదారితా సమ్మేళనాలు. ఈ పువ్వు టీ,రసం తీసుకుంటే గుండెకు మంచిది. ఇది తలనొప్పి మరి ఆర్థరైటిస్ ఇతర నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఊహించిన డెసిషన్ తీసుకుంటూ పలు దేశాలకు…
Savings Accounts : ఆర్థిక నిర్వహణలో ముఖ్యమైన అంశం బ్యాంకు లావాదేవీలకు, ముఖ్యంగా నగదు డిపాజిట్లకు సంబంధించిన నియమాలు. ప్రతి…
Allu Aravind : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై రీసెంట్ గా తండేల్ ప్రీ…
Chicken and Mutton Livers : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ని ఇష్టంగా తింటుంటారు.…
Reliance Jio : రిలయన్స్ జియో భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటి. 460 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి…
Star Fruit : మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల పండ్లను చూస్తూ ఉంటాం. అందులో వెరైటీ ఫ్రూట్…
Ration Card E-KYC : భారత ప్రభుత్వం దేశ పౌరులకు మద్దతు అందించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి…
Zodiac Signs : శుక్రుడు మీనరాశిలో సంచరించటం వలన జనవరి 28వ తేదీన ఉదయం 7 గంటల2 నిమిషాలకు శుక్రుడు…
This website uses cookies.