Samantha : సమంత మీద లవ్ ఇష్క్ కాదల్.. డైవర్స్ తర్వాత ఆమెతో రొమాన్స్ చేయాలని సూపర్ స్కెచ్ వేస్తున్న ఆ మెగా హీరో ఎవరు..?
Samantha : స్టార్ హీరోయిన్ సమంత డైవర్స్ తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. తెలుగులోనే కాదు హిందీలో కూడా అమ్మడు వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తుంది. పెళ్లై విడాకులు అయిన సమంత మీద కూడా ఆశలు పెంచుకున్నాడు ఒక తెలుగు హీరో. పబ్లిక్ గా తన ఇంటర్వ్యూస్ లో కూడా సమంత మీద తన ఇష్టాన్ని చూపించిన అతను పెళ్లై.. డైవర్స్ ఇచ్చినా సరే సమంతని వదిలేదు లేదని అంటున్నాడట. ఇంతకీ సమంత మీద ఆసక్తిచూపిస్తున్న ఆ మెగా హీరో ఎవరంటే సాయి ధరం తేజ్ అని తెలుస్తుంది. సమన అంటే తనకు ఇష్టమని ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు సాయి ధరం తేజ్.
అయితే ఈలోగా ఆమె పెళ్లవడం వల్ల ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు డైవర్స్ తర్వాత మళ్లీ సమంత మీద ఆశలు పెంచుకున్నడు సాయి ధరం తేజ్. సమంత మీద అతను లవ్ ఇష్క్ కాదల్ పెంచుకోవడంతో డైవర్స్ ఇచ్చినా సరే ఆమె రొమాన్స్ తో చేయాలని అనుకుంటున్నాడు. మరి సమంత ఇప్పటికైనా మెగా హీరోని కరుణిస్తుందా లేదా అన్నది చూడాలి. సాయి ధరం తేజ్, సమంత ఇద్దరి పెయిర్ స్క్రీన్ మీద చాలా బాగుంటుంది. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ కూడా ఎఉదురుచూస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత కూడా సాయి ధరం తేజ్ కూడా సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు.

mega hero great love to samantha
ప్రస్తుతం కార్తీకేయ డైరక్షన్ లో సినిమా చేస్తున్న తేజ్ తన నెక్స్ట్ సినిమాకైనా సమంతతో జోడీ కట్టాలని చూస్తున్నాడు. సాయి ధరం తేజ్, సమంత ఈ జోడీ తో ఎప్పుడు ఆడియన్స్ ని అలరిస్తాడో చూడాలి. సమంత ప్రస్తుతం శకుంతలం, యశోద సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలతో మరోసారి తన సత్తా చాటనుంది సమంత. సమంత మీద ఉన్న ఈ ఆసక్తితో ఇప్పుడు కాకపోయినా సరే సమంతతో జత కట్టాలని చూస్తున్నడు సాయి ధరం తేజ్. మెగా హీరో దూకుడు చూస్తుంటే ఆమెతో రొమాన్స్ కి స్కెచ్ వేసేలా ఉన్నాడని చెప్పొచ్చు.