Mrunal Thakur : పర్సనల్ పార్ట్స్ జూమ్ చేసి ట్రోల్ చేస్తున్నారు.. బాధ చెప్పుకుంటూ సీతారామం బ్యూటీ ఎమోషనల్..!
Mrunal Thakur : సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ అనేవి కామన్‌గా మారాయి. అయితే కెరీర్ తొలి నాళ్లలో చాలా మంది భామలు వీటి బారిన పడిన మొదట్లో సైలెంట్‌గా ఉంటున్నారు. కాని కొద్ది రోజుల తర్వాత అప్పటి విషయాలని ఇంటర్వ్యూలలో తెలియజేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సీతారామం చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మరాఠి భామ మృణాల్ ఠాకూర్ తనకి ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చి షాకిచ్చింది. ఓ ఇంటర్వ్యూలో కొంత మంది హీరోయిన్లని కొందరు వస్తువులా చూస్తున్నారని , అంతేకాదు వారు హీరోయిన్ల నిర్దిష్ట భాగాలపై ఫోకస్ చేసి, వాటిని జూమ్ చేసి చెత్త కామెంట్స్ చేస్తున్నారని తన బాధని తెలియజేసింది
గతంలో కూడా ఓ సందర్బంలో మృణాల్ బాడీ షేమింగ్ ట్రోల్స్ పై రియాక్ట్ కావడం మనం చూశాం.. తాను అస్సలు సెక్సీగా ఉండనని, పల్లెటూరి పిల్ల అని, బరువు తగ్గమని కొందరు సలహాలు ఇచ్చేవారని తెలియజేసింది. అంతే కాకుండా దారుణంగా బాడీ షేమింగ్ కామెంట్స్ చేసే వారని తెలియజేసింది. డాక్టర్ కావాలనుకున్న ఈ భామ యాక్టర్ అయింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న మృణాల్ ఈ పొజిషన్‌కి రావడానికి చాలా కష్టపడింది. తెలుగులో అరంగేట్ర చిత్రం ‘సీతారామం’తోనే ఈ అమ్మడి దశ తిరిగింది అని చెప్పాలి
ఇప్పుడు తెలుగులో మృణాల్ ఠాకూర్ వరుస విజయాలు అందుకుంటుంది. విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుండగా, ఈ మూవీపై బోలడెన్ని అంచనాలు పెట్టుకుంది. ఇక ప్రభాస్ కల్కి చిత్రంలోను ఈ భామ గెస్ట్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. అలానే ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలోను మృణాల్‌ని కథానాయికగా ఎంపిక చేసారనే టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైన రానున్న రోజులలో మృణాల్ సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది . ఈ భామ సోషల్ మీడియాలోను అందాల అరాచకం సృష్టిస్తూ రచ్చ చేస్తుంది.
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
This website uses cookies.