Home » Entertainment » Mrunal Thakur Nd Photos Goes Viral
Entertainment

Mrunal Thakur : న్యూడ్ ఫొటోల‌ను వ‌దిలిన మృణాల్ ఠాకూర్.. ర‌చ్చ మామూలుగా లేదే..!

Authored By
aruna
The Telugu News | Published on: August 18, 2022, 11:40 am
Advertisement

Mrunal Thakur : సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల గురించిన విషయాలు ఎప్పుడు సెన్సెషనల్‌గా మారుతాయో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే కొందరు కావాలనే పనిగట్టుకుని ఎదుటి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తుంటారు. ఇండస్ట్రీలో వారు ఎదగకూడదనే ఆలోచన కూడా ఓ కారణం కావొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తాజాగా సీతారామం సినిమాతో తన కెరీర్‌లో తొలి హిట్ అందుకున్న హీరోయిన్ కు సంబంధించిన న్యూడ్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ నిజంగానే చేసిందా..

ఇటీవల విడుదలైన సీతారామం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల బొమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించింది.తెలుగులో ఈ భామకు ఇదే మొదటి సినిమా. కానీ,ఫస్ట్ సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. తన కట్టు బొట్టుతో అచ్చం తెలుగింటి అమ్మాయిలానే నటించింది.

Mrunal Thakur ND photos goes viral

Advertisement

తెరపై మృణాల్‌ను చూసిన ప్రతి ఒక్కరూ సీతామహాలక్ష్మి లానే గుర్తు పెట్టుకున్నారు.అంత బాగా పాత్రలో లీనమైపోయి నటించింది. బడా స్టార్స్ కూడా ఆమె నటనకు ఫిదా అయ్యారు. ఈ సినిమా రిలీజ్ అయ్యిన వెంటనే ఆమెకు బడా బ్యానర్‌లో నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. సినిమాలో చీరలో చక్కగా కనిపించిన ఈ అందాల ముద్దుగుమ్మకు సంబంధించిన నగ్నంగా ఉండే పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫోటోలు ఇప్పుడు తీసుకున్నవి కాదని కొందరు అంటున్నారు. సినిమా కెరీర్ తొలినాళ్లలో ఫోటో షూట్ చేసిందని.. కొందరు కావాలనే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలుస్తోంది. కానీ ఆమెను చీరలో చూసిన జనాలకు ఇలాంటి న్యూడ్ పిక్స్‌లో చూడటం మనసుకు బాధకలిగించడమే చేస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి