Music Director : ఎవరిని వదిలి పెట్టని మ్యూజిక్ డైరెక్టర్.. ఆ హీరోయిన్‌ని కూడా లవ్వులోకి దింపాడా..!
Music Director : చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్. తన కెరీర్ కన్నా కూడా ప్రేమాయణంతోనే ఎక్కువగా వార్తలలో నిలిచేవాడు. హీరోల కన్నా కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమాయణాలే ఎక్కువ. అనిరుధ్ వై దిస్ కొలవరీ పాటతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. సంగీత సంచలనాలు సృష్టించడం పక్కనపెడితే.. అనిరుథ్ . అమ్మాయిలను బాగా ప్రేమిస్తుంటాడు. అందుకనే అందాల భామలు అనురుథ్ ప్రేమలో పడుతుంటారు. పబ్బులు, పార్టీలు అంటూ తెగ సందడి చేస్తుంటారు. అలాగే వివాదాలు అవ్వడం.. వార్తల్లో నిలవడం కూడా జరిగింది.
Music Director : మాములోడు కాదు..
అప్పట్లో సుచి లీక్స్ లో సింగర్ సుచిత్ర సంచలన విషయాలు బయటపెట్టింది. అంతే కాకుండా అనిరుద్, ధనుష్ తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. అక్కడితో ఆగకుండా అనిరుధ్ రాసలీలలు బయటపెట్టింది. అనిరుధ్ తన కన్నా వయస్సులో పెద్ద వాళ్లతోనే ప్రేమాయణం సాగించాడు. హీరోయిన్ ఆండ్రియాని ఏమాయ చేసాడో కానీ.. ఈ అందాల భామ అనిరుధ్ ప్రేమలో పడింది. అదో సంచలనం. ఈమె నటి మాత్రమే కాదు. సింగర్.. మ్యూజిక్ లవర్. అందుకే వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఏమైందో ఏమో కానీ.. విడిపోయారు. ఆండ్రియా ఆతర్వాత అనిరుధ్, శృతిహాసన్ ప్రేమలోపడ్డట్టుగా వార్తలు వచ్చాయి.
Music Director Anirudh Ravichander Loves Keerthy Suresh Goes Viral
అనిరుథ్ సంగీతం అందించిన త్రి సినిమాలో శృతిహాసన్ నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమపుట్టింది అంటారు. ఏది ఏమైనా అనిరుథ్ మాంచి సంగీత దర్శకుడు మాత్రమే కాదు..మాంచి మాటకారి కూడా. అందుకే అమ్మాయిలను ఇట్టే ప్రేమలో పడేస్తాడు. సింగర్ చిన్మయితో కూడా అనిరుధ్ ఎంజాయ్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. మహానటి కీర్తి సురేష్ ను కూడా అనిరుధ్ వదిలిపెట్టలేదు అని కోలీవుడ్ మీడియా లో గుసగుసలు వినిపించాయి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే తరవాత ఆ వార్తలను కీర్తి సురేష్ ఖండించింది.
Music Director Anirudh Ravichander Loves Keerthy Suresh Goes Viral
