Game Changer: ఒకవైపు నార్త్ ఇండియాలో హీరో అల్లు అర్జున్ తెలుగు సినిమా ‘పుష్ప 2’ Pushpa 2రచ్చ చేస్తుండగానే, ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంతో బరిలోకి దిగాడు. ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి, ఇతర హీరోల అభిమానుల నుండి పర్వాలేదు అనే టాక్ వినిపిస్తున్నా.. మెగా అభిమానులు మాత్రం ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు.
ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని ముందుగానే మేకర్స్ ‘నానా హైరానా’ Naana hairaanaపాట గురించి చెప్పి ఊరించారు. దీంతో సినిమాలో ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది.
ఈ రొమాంటిక్ సాంగ్ అద్భుతంగా ఉండబోతుందని శంకర్ shankar ముందుగానే చెప్పేశారు. తెరపై చూస్తున్నంత సేపు వేరే లోకంలో ఉన్నామా? అన్న లెవెల్ లో ఈ పాటను డిజైన్ చేశామని ప్రమోషన్స్ లో వెల్లడించారు. కానీ తాజాగా ఈ పాట థియేటర్లలో కనిపించకపోవడానికి కారణం మూవీకి ఎదురైన సాంకేతిక సమస్యలే అని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను జనవరి 14 నుంచి థియేట్రికల్ వర్షన్ కి యాడ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఇప్పటికే పని చేస్తున్నట్టు సమాచారం. ఇండియాలోనే తొలిసారిగా ఇన్ ఫ్రారెడ్ కెమెరా వాడి షూట్ చేసిన సాంగ్ అని చెబుతున్నారు.
Delhi Assembly Elections : భారత కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి అనుకూలంగా ముందుకు…
Red Sandalwood : ప్రస్తుతం ఎర్రచందనం గురించి ప్రజలందరికీ తెలుసు.. కానీ వాటి ఉపయోగాలు గురించి మాత్రమే కో oదరికీ…
Heart Disease : ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడితో, శారీరక శ్రమలు లేకుండా, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం…
Avocado Fruit : ప్రస్తుతం జీవనశైలిలో ప్రజలందరూ తమకు Avocado Fruit తీరికలేని విధంగా శ్రమిస్తూ ఉన్నారు. ఉద్యోగ వృత్తిలో…
Good News : సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy సర్కార్ రాష్ట్ర డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. అభయహస్తం…
Game Changer Public Talk : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో Game Changer Review…
Vaikuntha Ekadashi : వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర Vaikuntha Ekadashi పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్ల…
Game Changer 1st day Collection : దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత Ram CHaran రామ్ చరణ్ ‘గేమ్…
This website uses cookies.