Nabha Natesh : డార్లింగ్ నభా.. దంచి కొడుతున్న అందాలు.. ఫోటోస్ !
Nabha Natesh : సుధీర్ బాబు ఎందరో మహానుభావులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్ ఆ తర్వాత ఇస్మార్ట్ శంక్ర్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే ఆ టైం లోనే అమ్మడు కాస్త తెలివిగా సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండేది. కానీ అమ్మడు కథల ఎంపిక లోపం వల్ల కెరీర్ లో వెనక్పడ్డది.

Nabha Natesh : డార్లింగ్ నభా.. దంచి కొడుతున్న అందాలు..!
ఇక మధ్యలో ఒక ఏడాది మొత్తం ఒక యాక్సిడెంట్ కారణంగా ఎవరికీ కనిపించకుండా ఉన్న నభా నటేష్ లాస్ట్ ఇయర్ ప్రియదర్శితో డార్లింగ్ సినిమా చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈమధ్య అమ్మడు ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా అటెన్షన్ ని పొందుతుంది.

Nabha Natesh : డార్లింగ్ నభా.. దంచి కొడుతున్న అందాలు..!
Nabha Natesh పర్ఫెక్ట్ స్టార్ మెటీరియల్..
నభా నటేష్ చేస్తున్న గ్లామర్ షో చూస్తే పర్ఫెక్ట్ స్టార్ మెటీరియల్ అనిపిస్తుంది. కానీ అమ్మడికి మాత్రం లక్ కలిసి రావట్లేదు. అందుకే తన గ్లామర్ షోతో ఫాలోవర్స్ ని బుట్టలో పడేసేలా చేస్తుంది.

Nabha Natesh : డార్లింగ్ నభా.. దంచి కొడుతున్న అందాలు..!
మరి నభా నటేష్ నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ ఆమె ఫోటో షూట్స్ చూస్తున్న ఆడియన్స్ మాత్రం పిచ్చెక్కిపోతున్నారని చెప్పొచ్చు.

Nabha Natesh : డార్లింగ్ నభా.. దంచి కొడుతున్న అందాలు..!
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నభా అలానే కెరీర్ లో కూడా హిట్ ఫాం లోకి వస్తే బెటర్ అని అంటున్నారు. Nabha Natesh, Nabha Natesh Glamour, Nabha Natesh, Photoshoot

Nabha Natesh : డార్లింగ్ నభా.. దంచి కొడుతున్న అందాలు..!