Nabha Natesh : అందాల అరాచ‌కం.. ఇస్మార్ట్ పోరి ఇలా రెచ్చగొడితే ఎలా..!

Authored By Sam C | The Telugu News | Published on: February 2, 2022, 3:30 pm

Nabha Natesh : టాలీవుడ్ యువ‌తకి క్ర‌ష్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్‌. చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోమాస్ రోల్ పోషించింది. ఇందులో న‌భా పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ మ్యాస్ట్రో మూవీలో మెరిసింది. ఆంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది.

స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.టాలీవుడ్ దర్శకనిర్మాతలతో పాటు బాలీవుడ్‌ మేకర్స్ దృష్టి కూడా నభా నటేష్‌పై పడినట్లు సమాచారం. ఈ మేరకు బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సరసన నటించే అరుదైన అవకాశం ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నభాతో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని, ఆమె డేట్స్ కూడా ఇచ్చేసిందని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మ‌డికి ప్ర‌స్తుతం అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాని న‌మ్ముకుంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ చిల్ అవుతూ పొట్టి దుస్తుల‌లో అందాల అరాచ‌కం చేస్తుంది.

Nabha Natesh latest photos in viral

Nabha Natesh latest photos in viral

Nabha Natesh : టెంప‌రేచ‌ర్ పెంచుతున్న ఇస్మార్ట్ పోరీ..

ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ర‌చ్చ‌కు కుర్ర‌కారు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు. న‌భా న‌టేష్ ఎంత క్యూట్‌గా ఉన్నావంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. న‌భా అందం రోజురోజుకి రెట్టింపు అవుతుంద‌ని అంటున్నారు. న‌భా ఎల్ల‌ప్పుడు మతిపోగోట్టే ఒంపుల వయ్యారాలతో నభా నటేష్ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచేస్తోంది. కేక పెట్టించే వయ్యారాలతో నభా నటేష్ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచేస్తోంది. నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp