
Nabha natesh : నభానటేష్ ఎంత హాట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. డెబ్యూ సినిమా నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వం లో వచ్చిన అదుగో సినిమాలో కూడా బాగానే ఆకట్టుకుంది. కాని హీరోయిన్ గా నభా నటేష్ కి రావాల్సిన క్రేజ్ మాత్రం రాలేదు. అయితే నభా నటేష్ రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్ అండ్ పాపులారిటీని ఒకే ఒక్క సినిమాతో వచ్చేలా చేశాడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.
nabha-natesh-says-that-everyone-takes-her-to-their-room
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ ఒక హీరోయిన్ గా నటించింది. ఎంత హాట్ గా కనిపించిందో చెప్పడానికి మాటలు సరిపోవు. ఎంట్రీ సీన్ లోనే నాభి అందాలతో పాటు నడుము అందాలని ప్రదర్శింపచేసి కళ్ళు తిప్పుకోనీయకుండా చేసింది. ఇక ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్ హాట్ పర్ఫార్మెన్స్ కి యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ తో డిస్కోరాజా చేసింది. ఈ సినిమా ఈ హాట్ బ్యూటీకి గట్టి షాకే ఇచ్చింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరం తేజ్ తో కలిసి సోలో బ్రతుకే సో బెటర్ చేసి హిట్ అందుకుంది. కాని మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ తో ఫ్లాప్ తెచ్చుకుంది.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటి ఆశలన్ని నితిన్ నటిస్తున్న సినిమా మీదే ఉంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా నభా నటేష్ హీరోయిన్ గా తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది. కాగా రీసెంట్ గా ఫ్యాన్స్ తో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది నభా నటేష్. ఈ క్రమంలో పలు ప్రశ్నలకి సమాధానం చెప్పింది. వాటిలో తనకి బల్లులంటే అసలు భయం లేదని .. తను హాస్టల్ లో ఉన్నప్పుడు ఎవరి రూమ్ లో అయినా బల్లి కనిపిస్తే తననే తీసుకెళ్లేవారని తెలిపింది. ఆ బల్లిని తరమడానికి నభానే వాళ్ళ రూమ్ కి వెళ్ళేదట.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.