Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో హీరోయిన్‌గా నటించగా అది బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత కన్నడంలో అవకాశాలు క్యూకట్టాయి. 11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని ఆధ్యాత్మిక పట్టణం శృంగేరీలో జన్మించారు నభా నటేష్. బీటెక్ చదివిన ఈ ముద్దుగుమ్మ తొలుత మోడలింగ్‌లో అడుగుపెట్టారు. భరత నాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో శిక్షణ తీసుకోవడంతో పాటు పలు ప్రదర్శనలు ఇచ్చారు నభా నటేష్.

Nabha Natesh స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్ క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : క్యూట్ లుక్స్..

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు చేస్తుంది. తాజాగా క్యూట్ లుక్స్‌లో కొన్ని పిక్స్ షేర్ చేసి పిచ్చెక్కించింది. స్లిమ్‌గా మారిన నభా చీర‌క‌ట్టులో క్యూట్ అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. న‌భా క్యూట్ లుక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

నభా నటేష్. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు మరో ప్రెస్టీజియస్ మూవీ నాగబంధంలో నటిస్తోంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు, నాగబంధం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్ లో ఉన్నాయి. నభాఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది