Naga Chaitanya Sobhita Dhulipala : మీడియాకి గుడ్ న్యూస్ చెప్పిన శోభిత.. పెళ్లై ఆరు నెలలు కాకముందే ప్రగ్నెంటా..?
ప్రధానాంశాలు:
Naga Chaitanya Sobhita Dhulipala : మీడియాకి గుడ్ న్యూస్ చెప్పిన శోభిత.. పెళ్లై ఆరు నెలలు కాకముందే ప్రగ్నెంటా..?
Naga Chaitanya Sobhita Dhulipala : సమంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్య.. శోభితని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట, జనవరి నెలలో అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యి సరిగ్గా ఆరు నెలలు కూడా కాలేదు.అప్పుడే వీరికి సంబంధించిన శుభవార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Naga Chaitanya Sobhita Dhulipala : మీడియాకి గుడ్ న్యూస్ చెప్పిన శోభిత.. పెళ్లై ఆరు నెలలు కాకముందే ప్రగ్నెంటా..?
Naga Chaitanya Sobhita Dhulipala అప్పుడే శుభవార్తనా?
అదేమిటంటే త్వరలోనే వీళ్లిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారట. ఇండస్ట్రీ లోని అన్ని మీడియా చానెల్స్ కి తెలిసిన విషయం ఏంటంటే.. శోభిత గర్భం దాల్చిందట. ఆమె గర్భం దాల్చిన తర్వాత, సమంత, నాగ చైతన్య ఎందుకు విడిపోయారు అనే అంశం పై ,చర్చ నడుస్తుంది. నాగ చైతన్య కి పిల్లలు కావాలి, కానీ సమంత కి మాత్రం అప్పుడే వద్దు,
నా కెరీర్ పీక్ రేంజ్ లో ఉంది, ఇంకా దానిని కొనసాగించాలి అని అనుకుంది, నాగ చైతన్య చాలా సంవత్సరాలు ఎదురు చూసాడు, కానీ సమంత అందుకు సిద్ధంగా లేదు, అందుకే నాగ చైతన్య ఆమెతో విభేదించి విడిపోయి ఉండొచ్చని సోషల్ మీడియా లో ఓ టాక్ వినిపిస్తుంది. మరోవైపు సమంత కూడా త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందనే టాక్ వినిపిస్తుంది.