Naga Chaitanya is Samantha taking care of her memories
Samantha : టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య ఒకరినొకరు దూరమై సరిగ్గా అక్టోబర్ నెలతో ఏడాది కావొస్తుంది.ప్రస్తుతం వీరిద్దరూ తమ దాంపత్య జీవితానికి ముగింపు పలికి ఎవరి లైఫ్ లో వారు బిజీగా మారిపోయారు.ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉండగా..చైతూ కూడా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా చైతూ నటించిన సినిమా థాంక్యూ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సమంత, నాగచైతన్య లవ్ స్టోరీ ఇండస్ట్రీలో అందరికీ స్పూర్తిగా నిలిచింది.
వీరిద్దరినీ ఇండస్ట్రీ క్యూట్ కపుల్ గా అందరూ అభివర్ణించారు.వీరిద్దరూ నాలుగేళ్లు సంతోషంగా గడిపారు. అనంతరం మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.ఏం మాయ చేశావే సినిమాతో వీరద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. మనం, మజిలీ సినిమాల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ పెళ్లికి దారితీసింది. సామ్, చైతన్యల మధ్య ప్రేమ గురించి తెలుసుకున్న అక్కినేని నాగార్జున, అమల జంట వీరిని ఒక్కటి చేశారు. ఇక పెళ్లి అనంతరం ఈ జంట ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. అప్పట్లో వీరి హనీమూన్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Naga Chaitanya is Samantha taking care of her memories
ఇక సమంతకు డాగ్స్ అన్నా.. మొక్కలు అన్నా చాలా ఇష్టం. ఖాళీ సమయంలో సామ్ చై తమ గార్డెన్‌లో మొక్కలు నాటుతూ ఎంజాయ్ చేసేవారు. విడాకుల అనంతరం సామ్ తన పెట్స్‌ను తీసుకుని వెళ్లిపోయింది. ఇక సామ్ జ్ఞాపకాలుగా ఏమైనా మిగిలాయి అంటే మొక్కలు మాత్రమే. వారి గార్డెన్‌లో వివిధ రకాల మొక్కలను సామ్ నాటిందట.. ఇక చైతూ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడట.. వారికి తరచూ నీళ్లు పోస్తూ అందులో సామ్ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నాడట.. ఈ విషయం తెలిసిన వారంతా చైతూ ప్రేమలో నిజాయితీ ఉందని మెచ్చుకుంటున్నారు.కానీ సామ్ మాత్రం విడాకుల అనంతరం చైతూను విమర్శించడం బాలేదని కామెంట్స్ చేస్తున్నారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.