Naga Chaitanya Shobhitha : అక్కినేని ఇంటి పెళ్లి కార్డ్ వచ్చేసింది.. చైతన్య శోభిత పెళ్లి డేట్ అదే.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
ప్రధానాంశాలు:
Naga Chaitanya Shobhitha : అక్కినేని ఇంటి పెళ్లి కార్డ్ వచ్చేసింది.. చైతన్య శోభిత పెళ్లి డేట్ అదే.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
Naga Chaitanya Shobhitha : అక్కినేని నాగ చైతన్య శోభితల మ్యారేజ్ డేట్ ఫిక్స్ Wedding Invitation అయ్యింది. ఐతే కొద్దిరోజులుగా డిసెంబర్ 4న వీరి పెళ్లంటూ మీడియాలో అప్డేట్ ప్రచారం జరుగుతుండగా అదే డేట్ కి పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేశారి. నాగ చైతన్య, శోభిత ల మ్యారేజ్ డిసెంబర్ 4న పెట్టుకున్నారు. దీనికి సంబందించిన పెళ్లి కార్డ్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నాగ చైతన్య శోభిత పెళ్లికి ముందు అసలు ఒకటి రెండుసార్లు కలిసి కనిపించింది లేదు. సడెన్ గా ఇద్దరి గురించి వార్తలు రావడం ఈమధ్యనే ఎంగేజ్మెంట్ జరగడం తెలిసిందే. ఐతే శోభిత చైతన్య ఇద్దరు ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. శోభిత ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క చైతుతో మ్యాటర్ నడిపించింది.
Naga Chaitanya Shobhitha రెండేళ్లు వెయిట్ చేసి..
చైతన్య కూడా సమంతతో డైవర్స్ తీసుకున్నాక రెండేళ్లు వెయిట్ చేసి ఫైనల్ గా శోభితతో పెళ్లికి సిద్ధమయ్యాడు. వీరి మ్యారేజ్ డేట్ తెలిసినా కార్డ్ లో ముహుర్తం ఎన్నిటికీ అన్నది పెట్టలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కార్డ్ లో ముహుర్తం మాత్రం లేదు. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు. కార్తికేయ 2 తర్వాత చందు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో చైతు అండ్ అక్కినేని ఫ్యాన్స్ అంతా చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా నాగ చైతన్య కు ఈ సినిమా బంపర్ హిట్ ఇస్తుందని చెబుతున్నారు. తండేల్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Naga Chaitanya Shobhitha : అక్కినేని ఇంటి పెళ్లి కార్డ్ వచ్చేసింది.. చైతన్య శోభిత పెళ్లి డేట్ అదే.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
ఈ సినిమా అన్ని అంశాల్లో కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. తండేల్ రిలీజ్ విషయంలో కూడా మొన్నటిదాకా డిసెంబర్, సంక్రాంతి అనుకున్నా ఫిబ్రవరి 9 శివ రాత్రికి రిలీజ్ ఫిక్స్ చేశారు. తండేల్ రిలీజ్ లోపే శోభిత తో మ్యారేజ్ అవుతుంది. మరి శోభిత లక్ చైతన్యకు ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి.Naga Chaitanya, Shobhitha, Weddng Invitation, Nagarjuna, Akkineni Family