Naga Babu want to re join in jabardasth comedy show
NagaBabu : మెగా బ్రదర్ నాగబాబు కొన్నాళ్ళ క్రితం తన యూట్యూబ్ ఛానల్ లో స్టాండప్ కామెడీ అంటూ ఒక షో లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ షో కి పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ముఖ్యంగా స్టాండప్ కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నాగబాబు లో బడ్జెట్ లో, చాలా నాసిరకమైన నిర్మాణ విలువలతో ఆ షో నిర్వహించడం వల్ల ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాడు. కానీ స్టాండప్ కామెడీ అనేది అంతర్జాతీయ వేదికలపై చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.తెలుగు లో నాగబాబు దాన్ని సరిగా చేయలేక పోవడంతో ఫ్లాప్ అయ్యింది
అనేది టాక్. ఇప్పుడు అదే స్టాండప్ కామెడీ షో ను ఈటీవీ మల్లెమాల వారు కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈటీవీ ప్లస్ లో జాతిరత్నాలు అనే కామెడీ షో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇది ఒక పక్కా ఎంటర్ టైనర్ ను అందించే స్టాండప్ కామెడీ షో. శ్రీముఖి యాంకర్ గా ఈ షో ఈటీవీ ప్లస్ లో రాబోతుంది. తాజాగా ప్రోమో విడుదల చేసిన ఈ టీవీ మల్లెమాల వారు అంచనాలను భారీగా పెంచేశారు.ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో లు అన్నింటికీ కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
Nagababu idea copied in ETV Mallemala
కనుక ఈటీవీ ప్లస్ లో ప్రసారం కాబోతున్న ఈ స్టాండప్ కామెడీ షో కి కూడా ఖచ్చితంగా మంచి ఆదరణ లభిస్తుందని నమ్మకం ఈ టీవీ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మల్లెమాల ప్లస్ ఈటీవీ వారు కలిసి చేసిన అన్ని షో లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కనుక ఈ జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షో కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అతి త్వరలోనే ఈ టీవీ ప్లస్ లో ప్రసారం అవుతున్న ఈ స్టాండప్ కామెడీ కి ప్రేక్షకులు ఎంత మంది నిలబడి మరీ నవ్వుతారో చూడాలి.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.