
nagarjuna called to samantha about health issues
Nagarjuna : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న కూడా సమంత అక్కినేని ఫ్యామిలీ వారికి దూరం అవ్వలేదని తాజాగా మరోసారి నిరూపితం అయింది. అక్కినేని ఫ్యామిలీ కి చెందిన పలువురితో సమంత ఇప్పటికీ కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. విభేదాల కారణంగా నాగ చైతన్య నుండి విడిపోయినా కూడా అక్కినేని ఫ్యామిలీ అంటే సమంతకు చాలా అభిమానం మరియు గౌరవం ముఖ్యంగా నాగార్జున మరియు అమల అంటే సమంత కు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు అని పలు సందర్భాల్లో వెళ్లడైంది.
nagarjuna called to samantha about health issues
నాగార్జునకి కూడా తన మాజీ కోడలు అంటే అభిమానమని అక్కినేని కుటుంబ సభ్యులు అంటూ ఉంటారు. అందుకే మయో సైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంతను నాగార్జున ఫోన్ ద్వారా పరామర్శించాడట. ఇటీవల కూడా ఆరోగ్యమే ఎలా ఉంది అంటూ సమంతకు నాగార్జున ఫోన్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. భార్య భర్తలుగా వారు విడిపోయి ఉండవచ్చు..
nagarjuna called to samantha about health issues
కానీ గతంలో కలిసిన నటించిన కారణంగా నాగార్జున మరియు సమంత మధ్య మంచి స్నేహపూర్వక సంబంధం ఉంది. ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం విడాకులతో పోయేది కాదు.. కనుక నాగార్జున తన మంచి మనసుతో సమంత యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు. అంతే తప్పితే దీంట్లో కొడుకుకు వ్యతిరేకంగా ఏమీ లేదని.. ఇంకా మరేదో కారణం కాదని అక్కినేని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
This website uses cookies.