Samantha – Chinmayi : సమంత – చిన్మయి ల మధ్య గొడవలు పెట్టిన దుర్మార్గుడు వీడే ? పుట్టగతులు ఉండవు రా నాకొడక నీకు !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 4 February 2023, 10:20 am

Samantha – Chinmayi : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఈ సినిమా టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. తర్వాత కొన్ని కారణాల చేత ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలకు దూరంగా ఉంటుంది అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సమంత.

Samantha And Chinmayi behind this gap

Samantha And Chinmayi behind this gap

అయితే గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటోంది. ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న సమంత తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. దీంతో అభిమానులు కూడా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తోన్న సీటాడెల్ లో న‌టిస్తోంది. అవెంజ‌ర్స్ సీరిస్ సినిమాల ద‌ర్శ‌కుడు రూస్సో బ్ర‌ద‌ర్స్ రూపొందించిన వెబ్‌సీరిస్‌కు ఇండియ‌న్ వెర్ష‌న్‌గా ఈ సీటాడెల్ తెర‌కెక్కుతోంది. ఈ క్రమంలోని చాలా రోజుల తర్వాత సమంత తన బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి పై కొన్ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Samantha And Chinmayi behind this gap

Samantha And Chinmayi behind this gap

సిటాడెల్ సినిమా యూనిట్ నుంచి ఆమెకు స్వాగ‌తం ల‌భించింది. దీనిపై చిన్మ‌యి భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ రియాక్ట్ అయ్యారు. సామ్ ప్ర‌యాణం ఎలా స్టార్ట్ అయ్యిందో నాకు ఇంకా గుర్తుంది. హాలీవుడ్ దర్శకులు ఆమెను ఆహ్వానిస్తుంటే చాలా గర్వంగా ఉంది. దీనిపై చిన్మయి కూడా రియాక్ట్ అయింది. సమంత క్వీన్ అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పింది. చిన్మయి కామెంట్ కి స్పందించిన సమంత నేను కాదు నువ్వే చిన్మయి అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ లాంటి ఫ్రెండ్ దొరకటం అదృష్ట అని తెలిపింది. చాలాకాలం తర్వాత సామ్ చిన్మయి గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. అంతకుముందు వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జనాలు అంటున్నారు.

Advertisement

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి