Nagarjuna : అక్కినేని నాగేశ్వర్రావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ సంపాదించారు నాగార్జున. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, భక్తుడిగా, దేవుడిగా కనిపించినా అది నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. యంగ్ ఏజ్ నుంచి ఆరుపదుల వయసులోనూ తన సత్తాను చూపిస్తూనే ఉన్నారు. అక్కినేని నాగార్జున ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవి విని ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున త్రిమూర్తులు, రావుగారిల్లు, ఘటోత్కచుడు స్టైల్, తదితర సినిమాలలో గెస్ట్ రోల్ పాత్రలో నటించారు. ఈ సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా తెలియజేశారు. స్టార్ హీరోగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను అంటే నా కోసం దర్శకులు విభిన్న కథలని సిద్ధం చేయడమే అని అన్నారు. మంచి మంచి పాత్రలు సిద్ధం చేసి నాకు మంచి విజయాలను అందించారు. వారి వల్లనే నేను ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నానని నాగార్జున తెలియజేశారు.
నాగార్జున- టబు మధ్య రిలేషన్ షిప్ ఉందని బాగా రూమర్లొచ్చాయి. చాలాకాలంపాటు వీరిద్దరూ రిలేషిప్ లో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. దీనిపై కూడా నాగార్జున దానిపై క్లారిటీ ఇచ్చారు. ”టబూ నాకు అద్భుమైన స్నేహితురాలు. మా స్నేహం నాకు 21 – 22 ఏళ్లు, టబూకి 16 ఏళ్ల వయసు నుంచే కొనసాగుతోంది. అంటే జీవితంలో సగం కాలం. మా స్నేహం గురించి చెప్పింది చాలా తక్కువ. నేను దాచడానికి ఏమీ లేదు. మీరు ఆమె పేరును పలికారంటే నా మొహం వెలిగిపోతుంది. దాన్ని మీరు ఏదో అనుకుంటే అది మీరు చూసే దృక్పథం నుంచే ఉంటుంది. టబూ అమలకు కూడా మంచి స్నేహితురాలు కావడం గమనార్హం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.