Home » Entertainment » Nagarjuna Satires On Siri Shanmukh Hugs
Entertainment

Shanmukh : సిరి బాగా చూసుకో!.. షన్నుకి నాగార్జున సూచన.. సిగ్గు లేని హోస్ట్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 5, 2021, 9:41 am
Advertisement

Shanmukh : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల వ్యవహారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్‌కి ఎక్కువ లవర్స్‌కి తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఇక సిరి మాత్రం తన ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేసుకోలేదు. ప్రతీ ఐదు నిమిషాలకు ఒకసారి హగ్స్ ఇవ్వడం, తీసుకోవడమో జరుగుతుంది. అలుగుతుంది,తనే సారి చెప్పమంటుంది.. ఇక చేతులు పైకి లేపు.. రా అంటూ హగ్స్ ఇస్తుంది. అలా షన్నుని తన కౌగిలిలో ప్రతీక్షణం బంధిస్తూనే ఉంటుంది.

Advertisement

ఇక ఈ ఇద్దరి అలకలు, కోపాలు, తాపాలు గొడవల మీద నాగార్జున కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఈ ఇద్దరిని ఎంకరేజ్ చేసేది కూడా బిగ్ బాస్ టీం. నాగార్జున ద్వారా సిరి, షన్నులను ట్రాక్ అలానే నడపమని హింట్లు ఇచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున సెటైర్లు వేస్తూనే మళ్లీ ట్రాక్ కొనసాగించమని హింట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.

Nagarjuna Satires On Siri Shanmukh Hugs

Advertisement

Shanmukh : సిరి, షన్నుల హగ్గులపై నాగార్జున సెటైర్లు..

సిరి, షన్నుల మధ్య ఈ వారం కూడా కొన్ని గొడవలు,అలకలు జరిగాయి. దీంతో సిరి కాస్త హర్ట్ అయింది. నీలాంటిది నాకు ఫ్రెండ్ వద్దు అని షన్ను అనడం, సిరి అలగడం మళ్లీ హత్తుకోవడం వంటివి చేస్తూనే వచ్చింది. దీంతో నాగార్జున కూడా ఈ హగ్గుల మీద సెటైర్లు వేశాడు. ఫ్రెండ్లీ హగ్స్ మాత్రం తగ్గడం లేదుగా అని అనేశాడు. అరేయ్ షన్ను.. సిరి బాగా చూసుకోరా అంటూ నాగార్జున ఇంకా ఎంకరేజ్ చేశాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి