Namrata : మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నమ్రతా శిరోద్కర్.మహేష్ బాబు భార్య కాక ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అలరించిన విషయం తెలిసిందే. మిస్ ఇండియా గా నిలిచిన నమ్రతా శిరోద్కర్ తెలుగులో మహేష్ బాబు తో సినిమాలు చేస్తున్న సమయంలో ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇతర స్టార్స్ ప్రేమ మాదిరిగా కొన్నాళ్లు సాగి వీరు విడిపోలేదు. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతున్నారు. మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన నమ్రతా శిరోద్కర్ ఆ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించింది.
1993లో జరిగిన మిస్ ఇండియా మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయిన తర్వాత హీరోయిన్ గా మారారు నమ్రత. ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో దాదాపు 20 సినిమాల్లో నటించి మెప్పిచారు . అలాగే కన్నడ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. ఇక బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్ లో పరిచయం అయ్యారు నమ్రత. మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో కృష్ణ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సమయంలోనే మహేష్ నమ్రత మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ముంబైలో జన్మించిన నమ్రత జీవితము ఒక ప్లే గర్ల్ లా సాగిందట.
మహేష్ బాబు కంటే ముందే ఆమెకు అనేక రిలేషన్స్ ఉన్నాయట. ముందుగా రెస్టారెంట్ ఓనర్ అయిన దీపక్ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరు రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఏవో కారణాలవల్ల ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందట. ఆ తర్వాత మహేష్ ముంజ్రేకర్ తో ప్రేమలో పడింది. వీరు కూడా కొన్ని రోజులు డేట్ చేసిన తర్వాత వాస్తవ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో మహేష్ మంజ్రాకర్ తో ఆమె క్లోజ్ అయింది. దీని తర్వాత తెలుగులో మహేష్ బాబు తో కలిసి నటించే అవకాశం రావడం, వారి మధ్య ప్రేమ చిగురించడంతో ఆయనకు గుడ్ బై చెప్పి మహేష్ బాబు ని పెళ్లి చేసుకుందని చెబుతుంటారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.