Home » Entertainment » Namrata Shirodkar Gave Warning To That Heroine
Entertainment

Namrata Shirodkar : మహేశ్ విషయంలో ఆ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చిన నమ్రత.. ఆమె ఎవరంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: November 21, 2021, 9:15 am
Advertisement

Namrata Shirodkar : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోయిన్ నమ్రత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అమ్మాయిల కలల రాకుమారుడు అయిన మహేశ్‌ను మనువాడిన నమ్రత అదృష్టవంతురాలని సూపర్ స్టార్ అభిమానులు అంటుంటారు. ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరు లవ్ చేసుకున్నారు.ఇకపోతే లవ్ చేసుకున్న తర్వాత నమ్రత మహేశ్ బాబును మ్యారేజ్ చేసుకుంది. ఇప్పటికీ బ్యూటిఫుల్ కపుల్‌గా మహేశ్ నమ్రత కొనసాగుతున్నారు.

Advertisement

వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.. సితార, గౌతమ్‌లతో మహేశ్ నమ్రత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మహేశ్ బాబు తన సినిమాలపైన కాన్సంట్రేట్ చేస్తుండగా, నమ్రత హౌస్ వైఫ్‌గా ఉంటూ ఇతర బిజినెసెస్ చూసుకుంటుంది. అయితే, మహేశ్ విషయమై ఓ హీరోయిన్‌కు నమ్రత వార్నింగ్ ఇచ్చిందట.ఆ హీరోయిన్ ఎవరంటే.. మహేశ్ బాబు ఆ సినిమాలో సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. ఓ సినిమా లో మహేశ్ బాబు సరసన అ.. హీరోయిన్‌గా నటించింది. కాగా, ఈ సినిమా షూటింగ్ టైంలో మహేశ్ బాబు‌తో అ హీరోయిన్‌ చాలా క్లోజ్‌గా మూవ్ అయిందట.

namrata shirodkar gave warning to that heroine

Advertisement

Namrata Shirodkar : తన భర్త జోలికి వస్తే బాగోదని ఆమెకు వార్నింగ్ ఇచ్చిన నమ్రత..

అవసరం ఉన్నా లేకున్నా ఎప్పటికీ మహేశ్‌బాబుకు ఫోన్ చేసి విసిగించేదట. ఈ నేపథ్యంలోనే అ.. విషయం తాను డీల్ చేయలేనని, నమ్రతకు చెప్పాడట. ఇక నమ్రత తన భర్త జోలికి వచ్చినందుకుగాను తనదైన స్టైల్‌లో అ హీరోయిన్‌ కు వార్నింగ్ ఇచ్చిందట. తన భర్త మహేశ్ జోలికి వస్తే అస్సలు ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చేసిందని అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఈ సంగతులు అలా ఉంచితే.. మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి