Nandamuri Chaitanya krishna : జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nandamuri Chaitanya krishna : జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ ..!

Nandamuri Chaitanya krishna : టాలీవుడ్ Tollywood ఇండస్ట్రీలో నందమూరి Nandamuri Family  ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి బాలకృష్ణ, Balakrishna జూనియర్ ఎన్టీఆర్ Jr Ntr, కళ్యాణ్ రామ్, Kalyan Ram తారకరత్న హీరోలయ్యారు. అయితే తాజాగా నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ హీరోగా ‘ బ్రీత్ ‘ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. […]

 Authored By anusha | The Telugu News | Updated on :26 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Nandamuri Chaitanya krishna : జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ ..!

  •  Nandamuri Chaitanya krishna comments on JR ntr

Nandamuri Chaitanya krishna : టాలీవుడ్ Tollywood ఇండస్ట్రీలో నందమూరి Nandamuri Family  ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి బాలకృష్ణ, Balakrishna జూనియర్ ఎన్టీఆర్ Jr Ntr, కళ్యాణ్ రామ్, Kalyan Ram తారకరత్న హీరోలయ్యారు. అయితే తాజాగా నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ హీరోగా ‘ బ్రీత్ ‘ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా చైతన్య కృష్ణ మాట్లాడుతూ …

ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో సినీ పరిశ్రమ లోకి వస్తున్నట్లు చైతన్య కృష్ణ తెలిపారు. ఇక బ్రీత్ సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమా కావడంతో సొంత బ్యానర్ పై తీయాలని నిర్ణయించాం అని, ఎన్టీఆర్ బసవతారకం పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశాం, మంచి కథ ఉంటే సినిమా చేయాలని మా నాన్న జయకృష్ణ కూడా ప్రోత్సహించారు. కుటుంబ సంబంధాల కథాంశంతో ఈ సినిమా తీశాం. దర్శకుడు ప్రతి ఒక్కరిని గొప్పగా చూపించారు. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాల్ రెడ్డి మంచి హిట్ కాంబినేషన్. అలాగే మాది కూడా హిట్ కాంబినేషన్ కాబోతుంది అని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు.

ప్రతి తండ్రి నా కొడుకు గొప్పవాడు కావాలని కోరుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలని ఆలోచిస్తారు. ఆ విధంగానే మా నాన్న ప్రోత్సహించారు అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ద్వారా పరిచయమైన వారికి మంచి భవిష్యత్తు ఉండాలి అన్నారు. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఇక ఈ బ్రీత్ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది