
Nandamuri Mokshagna : ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే..?
Nandamuri Mokshagna : నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కొద్ది రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ నందమూరి నటవంశం నుంచి బాక్సాఫీస్ నుంచి హడలెత్తించడానికి రంగం సిద్దమైంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అప్ డేట్స్ సంచలనం రేపుతున్నాయి.గతంలో చాలా బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. వీటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు.
ఆ మధ్యన తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అలాగే.. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్ వర్మతో’ అని మరో ట్వీట్ చేశాడు. అయితే మోక్షజ్ఞ సినిమా వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నది. అయితే ఆ సినిమాను 2024లో రిలీజ్ చేస్తారా? లేదా 2025 సంక్రాంతికి తీసుకొస్తారా? అనేది ఇంకా స్పష్టత లేదు కానీ.. మోక్షజ్ఞ తేజ ఎంట్రీ మాత్రం అదిరిపోయేలా ఉండబోతున్నదనే విషయం స్పష్టమైంది. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం తమన్ అందిస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇంకా సాంకేతిక నిపుణులు, నటీనటులు పేర్లు ఇంకా ఖరారు కాలేదనేది తాజా సమాచారం.
Nandamuri Mokshagna : ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే..?
మోక్షజ్ఞ తేజ అకౌంట్ లో నా సినిమాలో ఇంట్రడక్షన్ షాట్ మతిపోయేలా ఉండటమే కాకుండా థియేటర్‌లో ఫైర్ పెడుతుంది. స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్ .. ఊహలకు అందని విధంగా ఉంటాయి. ప్రశాంత్ వర్మ రాసిన స్క్రిప్టు ఓ రేంజ్‌లో ఉంది అని ట్వీట్ చేశారు. ఇక ప్రశాంత్ వర్మ, నేను నటించే సినిమా సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం కాబోతున్నది. ఇండియన్ మైథాలజీ ఉన్న పాత్రలను బేస్ చేసుకుని ఓ సూపర్ హీరో స్టోరీతో మోక్షాజ్ఞ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తున్నది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. మహాభారతంలో ఒక పాత్రను బేస్ చేసుకుని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా కథను రెడీ చేస్తున్నారట. ఇందులో మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది
YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…
Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…
TKGKS - KANA - Khammam : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…
Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…
IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…
HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…
Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…
Samsung Galaxy S25 FE 5G : శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్త అందించింది. 'అమెజాన్ ఎలక్ట్రానిక్స్…
This website uses cookies.