
Nanditha Swetha On Sudigali Sudheer In Sridevi Drama Company
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా సరే త్వరగా పాపులర్ అవ్వాలంటే సుధీర్‌తో ట్రాక్ వర్కవుట్ చేసుకుంటే చాలు ఇట్టే పాపులర్ అవుతారు. అలానే వర్షిణి, విష్ణుప్రియ వంటి వారు కెరీర్ ఆరంభంలోనే సుధీర్‌తో కలిసి యాంకరింగ్ చేశారు. అలా మొత్తానికి సుధీర్ పక్కన హోస్ట్ చేసినా, కలిసి షోను నడిపించినా పాపులర్ అవుతారు.
ఇక ఇప్పుడు నందితా శ్వేత బుల్లితెరపై సందడి చేసేందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. వెండితెరపై నందితా శ్వేత పని అయిపోయింది. చివరగా అక్షర అనే సినిమాతో వచ్చింది. ఏవో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లను ట్రై చేసింది. కానీ వర్కవుట్ అవ్వలేదు. మొత్తానికి బుల్లితెరపైకి వచ్చింది. ఢీ షోలో జడ్జ్‌గా కూర్చుంది. కానీ అక్కడ ఆమెకు అంతగా సెట్ అవ్వడం లేదు.
Nanditha Swetha On Sudigali Sudheer In Sridevi Drama Company
అందుకే ఇలా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ కనిపించింది. ఇక ఇందులో సుధీర్ మీద తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఒక వేళ ఢీ షోలో సుధీర్ అంటే ట్రాక్ కలిపేవాళ్లేనేమో. మొత్తానికి సుధీర్‌ను చూస్తుంటే.. తనకు ఏమనిపిస్తోందో చెప్పేసింది. ఎక్కడికి పోతావు చిన్నివాడా అంటూ తన సినిమా టైటిల్‌ను చెప్పేసింది. దీంతో సుధీర్ తెగ సిగ్గుపడిపోయాడు.
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
This website uses cookies.