Home » Entertainment » Naresh Pavitra Lokesh Malli Pelli Movie Official Trailer
Entertainment

Naresh – Pavitra Lokesh : అందరూ చూస్తుండగానే నరేష్ కి మళ్లీ ముద్దు పెట్టినా పవిత్ర వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 16, 2023 2:01 pm
Advertisement

Naresh – Pavitra Lokesh : నరేష్ మరియు పవిత్ర జంటగా నటించిన చిత్రం “మళ్లీ పెళ్లి”. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేసిన నాటి నుంచి మళ్లీ పెళ్లి పై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో హీరో నరేష్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా తెలివిగా చేస్తూ ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 31వ తారీకు నాడు పవిత్ర లోకేష్ కి లిప్ కిస్ చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ గురి చేశారు.

Advertisement

వచ్చే ఏడాది తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు.. ఆ వీడియో ద్వారా సంచలన ప్రకటన చేశారు. తీరా చూస్తే “మళ్లీ పెళ్లి” అనేది ఒక సినిమా. ఈ రీతిగా సినిమాకి ఊహించని రీతిలో పబ్లిసిటీ వచ్చేలా నరేష్ చాలా తెలివిగా వ్యవహరించారు. ఈనెల 26వ తారీకు “మళ్లీ పెళ్లి” థియేటర్లలో విడుదల కానుంది. అయితే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ అదేవిధంగా పవిత్ర కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్నారు.

Advertisement

Naresh Pavitra Lokesh Malli Pelli Movie Official Trailer

ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటని యాంకర్ అడగగా నరేష్ బదులిస్తూ..”ఆకాశం మీద పడిన, భూమి బద్దలైన మేము కలిసి ఉంటాం” అని బదులిచ్చారు. అనంతరం నరేష్ మరియు పవిత్ర మరోసారి ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి