Nayanthara About Her Husband Vignesh Shivan In A Particular Matter
Nayanthara : టాలెంటెడ్ యాక్టర్ నయనతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కటా రెండా ఏకంగా నాలుగు ఇండస్ట్రీల్లోనూ ఈ అమ్మడు హవా మాములుగా లేదు. వరుసగా సినిమాలు చేస్తూనే రెండు చేతులారా సంపాదిస్తోంది. అంతేకాకుండా లేడి ఓరియెంటెడ్ పాత్రలు చేయడంతో పాటు ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్‌లకు సైతం ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.నయనతార తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
నయనతార.. మురుగదాస్ తెరకెక్కించిన గజినీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్, కోలివుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నయన్ ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా సినిమాకు రూ.4 కోట్లు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఇక తన పర్సనల్ లైఫ్‌లో చాలా వివాదాలున్నాయి. నయన్ తన జీవితంలో ముగ్గురితో ప్రేమాయణం సాగించింది. డ్యాన్సర్ ప్రభుదేవాతో ఏకంగా డేటింగ్ కూడా చేసింది. వీరిద్దరూ పెళ్లిచేసుకుంటారని అంతా భావించారు.
Nayanthara About Her Husband Vignesh Shivan In A Particular Matter
కానీ చివరి నిమిషంలో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న నయన్ రీసెంట్‌గా డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ను లవ్ మ్యారెజ్ చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతూ తమ హాలిడే ట్రిప్స్ అప్డేడ్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తన భర్త గురించి నయన్ చేసిన కామెంట్ ఒకటి వైరల్ అవుతోంది. ‘నా జీవితంలో నేను చాలా మంది మగవాళ్లను చూశాను. కొందరి మనసును అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ విగ్నేశ్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు.నా అందాన్ని కాదు. నా మనసుని ఇష్టపడ్డాడు. అందుకే మా ఆయన అందరిలోకెళ్ల కింగ్.. ఆయన ముందు ఎవరూ పనికిరారు’ అని కామెంట్ చేసింది.దీంతో ఆమె ట్వీట్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.