Nayanthara Barcelona Trip Photos
Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు నాలుగేళ్లుగా విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉండి చివరికి జూన్‌లో పెళ్లి పీటలెక్కింది. హీరోయిన్‌గా నయనతార ఎంతో విజయవంతం అయింది. అందుకే ఆమెకే లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా దక్కింది. అయితే, ఈ అమ్మడు లవ్ ట్రాకుల విషయంలో పలుమార్లు విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో నయన్.. విఘ్నేష్ శివన్ అనే కోలీవుడ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాకును మొదలెట్టింది. ప్రస్తుతం నయనతార-విగ్నేష్ జంట స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్నారు.
అక్కడి వీధుల్లో తిరుగుతూ, అక్కడి అందాలను తిలకిస్తూ ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఆహ్లాదాన్ని పొందుతున్నారు. అయితే కొత్త పెళ్లి జంట కావడంతో వీరి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయా ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో జాకెట్ విప్పి కేక పెట్టించే అందాలతో క్యూట్ క్యూట్‌గా కనిపించి అందాల రచ్చ చేసింది. నయనతార స్టన్నింగ్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. తొలిసారి నయనతార ఇలా బోల్డ్ లుక్‌లో కనిపించే సరికి మతులు పోతున్నాయి.
Nayanthara Barcelona Trip Photos
జాకెట్ విప్పేసి టాప్ అందాలతో మిర్రర్లో చూపిస్తూ రెచ్చిపోయింది. తాజాగా ఈ ఫోటోని విగ్నేష్ క్లిక్‌మనిపించగా, దాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బార్సిలోనాలో స్పెయిన్ రెస్టారెంట్, షాపింగ్‌లో, వీధుల్లో తిరుగుతూ ఆనందానికి ఆకాశమే హద్దుగా మార్చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట మోస్ట్ హ్యాపీయెస్ట్ జోడీగా ఉంది. అయితే ఇందులో నయనతార హాట్ షోలోనూ తెగించడం విశేషం. పెళ్లి చేసుకున్న తర్వాత నయనతార – విఘ్నేష్ శివన్ జోడీ ఇండియాలోని పలు దేవాలయాలను సందర్శించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవాలయంలో చెప్పులతో వెళ్లిందని పెద్ద వివాదమే చెలరేగింది. ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌కు చెక్కేసింది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.