
Nayanthara : హాలీవుడ్ హీరోయిన్‌ని మించి నయనతార హాట్ షో.. ఇలా అయితే తట్టుకోవడం కష్టమే.. వీడియో !
Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకొని ప్రస్తుతం వైవాహిక జీవితంలో కూడా సంతోషంగానే ఉంది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఏజ్ లో కూడా హీరోయిన్ గా స్టార్ డమ్ ను అనుభవిస్తుంది. అది అందరుహీరోయిన్లకు సాధ్యం కాదనే చెప్పాలి. 30 ఏళ్ళు దాటితే దాదాపు ఏ హీరోయిన్ అయినా రిటైర్మెంట్ తీసుకోవాలి, వారికి క్యారెక్టర్ రోల్స్ వస్తాయి. కాని ఇంకా హీరోయిన్ గా అద్భుతం చేస్తోంది నయనతార. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా కుర్ర హీరోయిన్లకు సైతం షాక్ ఇస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.
దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పెళ్లి తర్వాత పిల్లలు వచ్చాక కూడా ఏ మాత్రం తగ్గకుండా ఒకదాని తర్వాత మరోటి చిత్రాలు చేసుకుంటూ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.చంద్రముఖి సినిమాతో స్టార్ గామారిన నయనతార.. రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్.. బాలయ్య ఇలా స్టార్ సీనియర్ హీరోలతో పాటు.. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి యంగ్ స్టార్స్ తో కూడా నటించి మెప్పించింది. సౌత్ హీరోయిన్లలో ఎక్కువ సంపాదన కలిగిన తారగా కూడా నయన్ ఘనత సాధించింది. అంతే కాదు ప్రస్తుతం వరుస సినిమాలో దూసుకుపోతుంది. ఇటీవలే షారుఖ్‌ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన నయన్ జాతీయ స్థాయిలో తన ఇమేజ్‌ను మరింతగా రెట్టింపు చేసుకుంది.
Nayanthara : హాలీవుడ్ హీరోయిన్‌ని మించి నయనతార హాట్ షో.. ఇలా అయితే తట్టుకోవడం కష్టమే.. వీడియో !
40 ఏళ్లకు చాలా దగ్గరగా ఉన్న నయనతార.. కుర్రహీరోయిన్ల మదిరి క్యూట్ లుక్‌లో కనిపిస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఓ అవార్డ్ వేడుకకు హాజరైన నయనతార.. బ్లాక్ గ్లామరస్ డ్రెస్‌లో ఒరిజినల్ హాలీవుడ్ హీరోయిన్‌లా కనిపించింది. నయనతార ఆ డ్రెస్‌లో చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. నయనతారనేనా మరీ ఇంతలా చేంజ్ అయిందేంటి అంటూ మాట్లాడుకుంటున్నారు. నయనతార లక్షల్లో లైక్స్ కూడా వస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో స్లిమ్ గా ఉన్న నయనతారను చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అందులో నెగెటీవ్ కామెంట్లు కూడా ఉన్నాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.