
Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు కేవలం తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గ ప్రస్తుతం తన హవా నడిపిస్తున్న నయనతార జూన్ 9న విఘ్నేష్ శివన్‌ని వివాహం చేసుకుంది. చెన్నైకి సమీపంలోని మహాబలేశ్వరంలో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఏకంగా తాము తల్లిదండ్రులమయ్యామంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది నయనతార. అంతేకాకుండా అప్పుడే వాళ్లిద్దరికి పేర్లు కూడా పెట్టేసింది నయనతార.
తన కవల పిల్లలను చిట్టి కాళ్లను ముద్దాడుతూ ట్విటర్ వేదికగా ఫొటో షేర్ చేసింది నయనతార. కేరళలో పుట్టి పెరిగిన నయనతార తర్వాత సినీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపింది. తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార చాలా రోజుల నుంచి ఆయనతో డేటింగ్ లో ఉంది. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వెంటవెంటనే చేసిన నయనతార తన పిల్లలకు ఉయిర్, ఉలగమ్ అనే పేర్లు పెట్టింది. ఉయిర్ అంటే జీవితం అని ఉలగమ్ అంటే ప్రపంచం అని అర్థాలు వస్తున్నాయి. ఈ పేర్లతో తమ కవల పిల్లలు అంటే నయనతారకు అప్పుడే ఎంతో ప్రేమ ఉందో తెలుస్తోంది. అయితే వీరు కొద్ది రోజుల కిందటే సరోగసి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
nayanthara sarogasi news viral
ఈ సరోగసికి ఎంత ఖర్చు అయి ఉంటుందనే సందేహం అందరిలో ఉంది. అయితే ఈ ప్రాసెస్ కి మొత్తం లక్ష వరకు ఖర్చు అయిందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కొన్నాళ్ల క్రితం అలియా భట్ కూడా ఇలా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పుడే రకరకాల ప్రచారాలు జరిగాయి. అలియాభట్ వాటన్నింటినీ ఖండించింది. ఇప్పుడు నయనతార కూడా ఏడాదిలోపే కవల పిల్లలకు జన్మనివ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే నయనతార తన యాక్టింగ్కెరీర్కు ఎండ్కార్డ్వేసి వ్యాపారవేత్తగా మారాలాని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఇతర రంగాల్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.