Neha Sharma : రామ్ చరణ్ “చిరుత” హీరోయిన్ ఆరెంజ్ కలర్ డ్రెస్ ఎద అందాలు ఓపెన్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Neha Sharma : రామ్ చరణ్ “చిరుత” హీరోయిన్ ఆరెంజ్ కలర్ డ్రెస్ ఎద అందాలు ఓపెన్ వీడియో వైరల్..!!

Neha Sharma : చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ “చిరుత” సినిమాతో 2007వ సంవత్సరంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే చరణ్ తండ్రికి తగ్గ తనయుడని ఫైట్స్ మరియు డాన్స్ ద్వారా నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నేహా శర్మ కూడా పర్వాలేదు అనిపించుకుంది. కానీ తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నేహా శర్మ అవకాశాలు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :4 July 2023,1:00 pm

Neha Sharma : చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ “చిరుత” సినిమాతో 2007వ సంవత్సరంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే చరణ్ తండ్రికి తగ్గ తనయుడని ఫైట్స్ మరియు డాన్స్ ద్వారా నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నేహా శర్మ కూడా పర్వాలేదు అనిపించుకుంది.

కానీ తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నేహా శర్మ అవకాశాలు అందుకుంటూ వెబ్ సిరీస్ లు చేస్తూ.. విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ ఉంది. నేహా శర్మకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో హాట్ హాట్ అందాల ఫోటో షూట్ లతో అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆరెంజ్ కలర్ డ్రెస్ లో రావటం జరిగింది. ఈ డ్రెస్ లో ఎద అందాలను ఓపెన్ గా ఉండటంతో కెమెరామెన్లు భారీ ఎత్తున నేహా శర్మ అందాలను కెమెరాలలో బంధించటం జరిగింది.

neha sharma flaunts her huge figure with in orange mini skirt

neha-sharma-flaunts-her-huge-figure-with-in-orange-mini-skirt

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎద అందాలు అదేవిధంగా నడుము.. తొడలు హైలైట్ అయ్యేలా వీడియోలో నేహా శర్మ.. చాలా హాట్ హాట్ గా కనిపించడంతో వీడియోకి భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది