
song release from Panchathantra -5
Panchathantra : గంగనమోని శేఖర్ హీరోగా పరిచయమవుతూ ప్రముఖ వ్యాపారవేత్త మధు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా పంచతంత్ర కథలు.ఐదు విభిన్న కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాకి పంచతంత్ర కథలు అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేకవంతం చేస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మరొక అద్భుతమైన లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ అందించిన నేనేమో మోతెవరి అనే పాటను దర్శకుడు తరుణ్ భాస్కర్ చేతులమీదుగా విడుదల చేశారు. ఇక ఈ పాట విడుదలైన అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ పెద్దఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.
song release from Panchathantra -5
ఇకపోతే ఈ పాట విడుదల కార్యక్రమంలో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ… కాసర్ల శ్యామ్ ఎంతో అద్భుతమైన పాటలు అందించారని ఈ సినిమాలో ఈ పాట నాకు ఎంతో ఇష్టం. ఇలా ఇష్టమైన పాటలు నా చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో మా అమ్మగారిని కూడా భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తరుణ్ భాస్కర్ తెలిపారు. ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుందని చిత్ర బృందానికి ఈయన ఆల్ ద బెస్ట్ తెలిపారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.