Surekha Vani : సురేఖ వాణి కొంచెం త‌గ్గించుకోండి.. వీడియోపై నెటిజ‌న్ల కామెంట్స్

Authored By mallesh | The Telugu News | Published on: May 31, 2022, 1:00 pm

Surekha Vani : యాక్ట‌ర్ సురేఖ వాణి గురించి టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు త‌మిళ చిత్రాల్లో కూడా న‌టించింది. కెరీర్ స్టార్టింగ్ లో వ్యాఖ్య‌త‌గా రాణించిన సురేఖ తెలుగులో అక్క‌గా, చెల్లిగా , వ‌దిన పాత్ర‌ల్లో ఇలా ఎన్నో సినిమాల్లో న‌టించి మెప్పించింది. భ‌ద్ర‌, బొమ్మ‌రిల్లు, రెడీ, దుబాయ్ శీను, ఏమాయ చేశావే, న‌మో వెంక‌టేశా, శ్రీ‌మంతుడు, బాద్ షా, బెంగాల్ టైగ‌ర్ వంచి హిట్ చిత్రాల్లో న‌టించింది.

కాగా సురేఖ వాణి సినిమాల్లో ప‌ద్ద‌తిగా క‌నిపించేది. కానీ సోష‌ల్ మీడియాలో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ర‌చ్చ చేస్తోంది. అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారుని ఆక‌ట్టుకుంటోంది. కూతురుసుప్రిత‌ తో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోలు, ఫొటోలు తెగ వైర‌ల్ అవుతుంటాయి, వీళ్ల ఇద్ద‌రిని చూస్తే కూడా అక్కా చెల్లెలు లాగా క‌నిపిస్తారు. కాగా సురేఖ ప‌ట్టి దుస్తుల్లో బ‌ర్త్ డే సెల‌బ్రెష‌న్స్ లో చేసే హ‌డావుడి మామూలుగా ఉండ‌దు.
కూతురుతో కలిసి ఎంజాయ్‌ చేసిన ప‌లు వీడియోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

Netizens Comments On Surekha Vani video

Netizens Comments On Surekha Vani video

కాగా ప్ర‌స్త‌తం సురేఖ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అందంగా ముస్తాబై అల్లు అర్జున్‌ సరైనోడు చిత్రంలోని తెలుసా తెలుసా సాంగ్ కు ఊయ‌ల‌లో ఊగుతూ పాడుతోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ‌ ట్రోల్‌ చేస్తున్నారు. ఆంటీ మీకు అవ‌స‌ర‌మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఆ సాంగ్‌ అవసరమా సురేఖ గారు అంటూ కామెంట్స్‌ చేయగా మరికొందరు బ్యూటిఫుల్, నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Snigdha : నేను లెస్బియన్ కాదు.. నచ్చితే అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటా”.. నటి స్నిగ్ధ క్లారిటీ"

  2. "Daily Walking : మీ వయసుకు తగ్గట్టు రోజూ ఎన్ని అడుగులు నడవాలి? వాకింగ్ లెక్కలు ఇవే!"

  3. "Onion Garlic During Fasting : ఉపవాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? దీని వెనుక ఉన్న పురాణ కథ ఇదే"

  4. "Pawan Kalyan : జనసేన త్యాగానికి తగిన ప్రాతినిధ్యం దక్కాలి.. పవన్ కల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!"

  5. "Bigg Boss Telugu 10 : బూతులు మాట్లాడకపోతే నీతిమంతులా? అపూర్వపై శివాజీ ఫైర్.. బిగ్ బాస్ బజ్‌లో రచ్చ"

  6. "Ranabaali Movie : రణబాలి సినిమాకు భారీ బడ్జెట్.. విజయ్, రష్మిక రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?"

  7. "Indiramma Bima Scheme : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత బీమా..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp