Nidhhi Agerwal : అహో.. అందాల ‘నిధి’..తెల్ల చీరలో అదిరిపోయే లుక్స్.. ఫొటో వైరల్..!
Nidhhi Agerwal : అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల ‘నిధి’కి.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత మంచి పేరొచ్చింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిధి అరగ్వాల్..తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరలవుతోంది.
nidhhi agerwal saree photos viral
సదరు ఫొటోలో నిధి అగర్వాల్ సంప్రదాయనికి ప్రతీక అయిన చీర కట్టులో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్నది. వైట్ కలర్ శారీ విత్ వైట్ కలర్ మిర్రర్ బ్లౌజ్‌లో భారీ ఎద అందాలు చూపుతూ కుర్రకారు మతి పోగొడుతోంది. రెడ్ కలర్ హ్యాంగింగ్స్ చెవులకు ధరించి అటు వైపునకు చూస్తూ హోయలు పోతుంది ఈ భామ. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్ హీరోయిన్, అందాల ‘నిధి’’అని కామెంట్స్ చేస్తున్నారు.
Nidhhi Agerwal : మత్తెక్కించే చూపులతో ఆకట్టుకుంటున్న నిధి అగర్వాల్..
nidhhi agerwal saree photos viral
నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ చిత్రంలో ‘పంచమి’ పాత్రను పోషిస్తోంది నిధి. గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా వస్తున్న ‘హీరో’ చిత్రంలోనూ నిధి హీరోయిన్‌గా నటిస్తోంది.
