
Nidhi Agarwal beautiful pics latest
నిధి అగర్వాల్ అంటే తెలుగు చిత్రసీమలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్ ఆమె సొంతమైంది. సవ్యసాచి చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ హీరోయిన్ తొలి చిత్రంతోనే కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. కుర్రకారు చూపులు తిప్పుకోకుండా గ్లామర్ టచ్ ఇచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.
తన అందాన్ని మరింత చూపించడం కోసం తాజాగా ఫోటో షూట్ చేసి తన ఎద అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. కైపెక్కించే కళ్ళు, చూపు తిప్పుకోనివ్వని అందంతో ఫోటోలకు పోజిచ్చింది ఈ అమ్మాయి. ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చాలా చేస్తున్నాయి. ప్రస్తుతం అందరు ఈ ఫోటోల గురించే చర్చించుకుంటున్నారు. కుర్రకారు మాత్రం ఈమె ఫోటోలను గంటల తరబడి చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలు రచ్చ రంబోలా అవుతున్నాయి. శ్వేత వర్ణం డ్రెస్ లో నిధి అగర్వాల్ దేవకన్యలా కనిపిస్తుంది. నీలి రంగు డ్రెస్ లో రెడీ అయిన ఈ అందాల భామ గ్లామర్ డోస్ పెంచింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చిన నిధి అగర్వాల్ తాజాగా పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తోంది.
Nidhi Agarwal beautiful pics latest
సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న హీరో చిత్రంలో కూడా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రజెంట్ ఈ హీరోయిన్ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. బ్లాక్ చీరలో నిధి క్లీవేజ్ అందాలను ఒలకబోసింది. ఈమె ఎద అందాలు చూసి యువకులు మతి పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.