Nihaika : అత‌న్ని బుట్ట‌లో ప‌డేయ‌డం నిహారికకి చాలా ఈజీ.. ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nihaika : అత‌న్ని బుట్ట‌లో ప‌డేయ‌డం నిహారికకి చాలా ఈజీ.. ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి?

 Authored By ramu | The Telugu News | Updated on :13 March 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Nihaika : అత‌న్ని బుట్ట‌లో ప‌డేయ‌డం నిహారికకి చాలా ఈజీ.. ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి?

Nihaika : విడాకుల విష‌యంతో నిహారిక ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, మొదట బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. ‘ఢీ జూనియర్స్’ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక, ఆ తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టింది.

Nihaika అత‌న్ని బుట్ట‌లో ప‌డేయ‌డం నిహారికకి చాలా ఈజీ ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి

Nihaika : అత‌న్ని బుట్ట‌లో ప‌డేయ‌డం నిహారికకి చాలా ఈజీ.. ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి?

Nihaika  ఓపెన్ కామెంట్స్..

నాగ శౌర్య సరసన ‘ఒక మనసు’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిహారిక, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అటుపై ‘నాన్నకూచి’ వెబ్ సిరీస్‌లో నటించి తన టాలెంట్‌ను మరింతగా చాటుకుంది. ‘అవకాయ్’, ‘డెడ్ పిక్సెల్స్’ వంటి వెబ్ సిరీస్‌లతో మరోసారి ఆకట్టుకుంది. అయితే స‌క్సెస్‌లు లేక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు పెళ్లి చేసుకుంది. ఇక కొద్ది రోజుల‌కి విడాకులు ఇచ్చింది.

అయితే విడాకుల త‌ర్వాత నిహారికకి త‌న రెండో పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌శ్న‌లు ఎదురవుతున్నాయి.ఈ క్ర‌మంలో ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇస్తుంది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకొంటరా అంటే సమాధానం చెప్పలేనని తెలిపింది. మెగా ఫ్యామిలీ హీరోలతో ఉన్న రిలేషన్ గురించి స్పందిస్తూ.. అల్లు అర్జున్ హైపర్ యాక్టివ్‌గా ఉంటారని, వైష్ణవ్ తేజ్ ని ఫ్ల‌ర్ట్ చేయ‌డం ఈజీ, అత‌ను ఉట్టిగానే బుట్ట‌లో ప‌డిపోతాడు అని సమాధానం ఇచ్చింది, అతను నాకు టెడ్డీ బేర్ లాంటోడని నిహారిక చెప్పుకొచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది