Niharika – Chaitanya : నిహారిక, చైతన్య విడిపోయారా? ఎందుకు ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 26, 2023, 9:00 am

Niharika – Chaitanya : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ విడిపోయారు.. ఇద్దరూ వేర్వేరుగా బతుకుతున్నారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. నిహారిక తన భర్తకు దూరం కాబోతోంది అంటున్నారు. ఈ మధ్య నిహారిక కూడా సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేదు. అసలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ సెలబ్రేషన్స్ లోనూ కనిపించడం లేదు.

పెళ్లి కాకముందు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా యాక్టివ్ గా ఉండేది నిహారిక. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో తన లక్ ను పరీక్షించుకుంది. కానీ.. తను సినిమాల్లో అంతగా రాణించలేకపోయింది. తనను ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోయారు. దీంతో తను సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. తన తండ్రి చూసిన సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో చైతన్యతో తనకు వివాహం జరిగింది.

Niharika and chaitanya are living separately

Niharika and chaitanya are living separately

Niharika – Chaitanya : రామ్ చరణ్ గుడ్ న్యూస్ చెప్పినా స్పందించలేదు

దాదాపు పదేళ్ల తర్వాత రామ్ చరణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తను తండ్రి కాబోతున్నట్టు ప్రకటించాడు. కనీసం ఆ విషయం గురించి కూడా సోషల్ మీడియాలో స్పందించలేదు నిహారిక. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. అసలు ఏమైంది.. ఎందుకు తన భర్తతో దూరంగా ఉంటోంది… ఏమైనా బ్యాడ్ న్యూస్ చెబుతుందా అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు నిహారిక, చైతన్య మధ్య ఏం జరిగిందో తెలియాలంటే అఫిషియల్ గా వాళ్లే ఏదైనా చెప్పేవరకు వెయిట్ చేయాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp