Home » Entertainment » Niharika Konidela Decision About Her Husband
Entertainment

Niharika Konidela : ‘ మాజీ భర్త ‘ అంటూ ప్రకటించేసింది ?? చైతన్య విషయం లో నిహారిక కొణిదల షాకింగ్ నిర్ణయం !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 12, 2023, 4:00 pm
Advertisement

Niharika Konidela : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి న్యూస్ వైరల్ అవుతుంది. నాగబాబు కూతురుగా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో భకుటుంబ సభ్యులు ఆమెకు జొన్నలగడ్డ చైతన్యను ఇచ్చి వివాహం చేశారు. దీంతో నిహారిక పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే గత కొద్ది రోజులుగా చైతన్య నిహారికల మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Niharika Konidela decision about her husband

దీనికి కారణం కూడా లేకపోలేదు. చైతన్య, నిహారిక తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. అంతేకాకుండా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో నిజంగానే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని జనాలు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మరొక వార్త బయటకు వచ్చింది. నిహారిక మానసికంగా తన భర్తకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి భర్తతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ లోకి రావాలని ప్రయత్నిస్తుంది. నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యింది.

Advertisement

Niharika and chaitanya are living separately

ఈ క్రమంలోనే నిహారిక పింక్ ఎలిఫెంట్ అనే పేరుతో బ్యానర్ స్థాపించింది. తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్లో ఆఫీసును కూడా తెరిచింది. వాస్తవానికి నిహారికకు ప్రొడక్షన్ అనేది కొత్త కాదు. అంతకుముందు యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ప్రస్తుతం పూర్తి నిర్మాతగా మారే ఆలోచన చేస్తున్నట్లుంది. మంచి సినిమాలను తన బ్యానర్లో చేయాలని నోహారిక ఆలోచన చేస్తుంది. అంటే తన భర్తతో సంబంధం లేకుండానే ఆమె సినిమాలు చేయడానికి డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. దీంతో నిహారిక చైతన్య నిజంగానే విడాకులు తీసుకుంటున్నారని అర్థమవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి