Home » Entertainment » Niharika Konidela Dicided To Give Diverce To Her Husband
Entertainment

Niharika Konidela : మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్న మెగా లేడీస్… కొంప ముంచే నిర్ణయం తీసుకున్న నిహారిక….!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 8, 2022, 7:40 pm
Advertisement

Niharika Konidela : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ వారు ట్రోల్ అవుతున్నారని చెప్పాలి. మెగా ఫ్యామిలీలో ఎక్కువగా మెగా లేడీస్ ట్రోల్ అవుతున్నారు. మెగా హీరోలంతా మెగా ఫ్యామిలీ పేరు నిలబెట్టాలని ట్రై చేస్తుంటే అదే మెగా డాటర్లు ఆ పేరును తీసేస్తున్నారు. రీసెంట్గా చిరంజీవి చిన్న కూతురు అయిన శ్రీజ మూడో పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. ఇప్పటికే ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమై తన బాబాయ్ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటూ రచ్చ చేసింది. ఆడవారు ఇలా చేయడం మెగా ఫ్యామిలీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

Advertisement

ఇది ఇలా ఉండగా ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకున్న విషయంం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత చాలా కాంట్రవర్సీలలో ఇరుక్కుంది నిహారిక. పెళ్లయిన తర్వాత కూడా భర్తను దూరం పెట్టి ఉంటున్నట్లు తెలుస్తోంది . అలాగే భర్తకు సంబంధించిన విషయాలను షేర్ చేయకపోగా, ఏ ఈవెంట్ కైనా తను ఒకటే వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వలన విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా హీరో నిహారికపై ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది.

Niharika Konidela dicided to give diverce to her husband

Advertisement

భర్తను దూరం పెట్టి పబ్లిక్ పార్టీ అంటూ తిరుగుతూ లైఫ్ నాశనం చేసుకుంటున్నావా అంటూ నిహారిక అన్న వరుణ్ తేజ్ వార్నింగ్ ఇచ్చాడట. నిహారికను పిలిచి ఆడపిల్ల జీవితం చాలా సెన్సిటివ్ అని, ఏమైనా ఉంటే ఇద్దరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఇక ఇలాంటి పనులు చేయడం వల్ల మెగా ఫ్యామిలీ పరువు పోతుందని తెలియజేశారు. దూరంగా ఉండి సమస్యను పెంచుకునే కంటే కూర్చొని మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకో అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్న పెద్దల సమక్షంలోనే పెద్దలు సూచనల మీద తీసుకోవాలి అని చెల్లికి అర్థమయ్యేలా చెప్పాడు వరుణ్ తేజ్. అలాగే పబ్బులు పార్టీలు ఇంపార్టెంట్ కాదు భర్త ఇంపార్టెంట్ తనతో ఉండు అంటూ పెళ్లి విలువ గురించి చెప్పుకొచ్చారట. మరి నిహారిక అన్న మాటలు విని తన జీవితాన్ని చక్కదిద్దుకుంటుందో లేదో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి