Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన మాటలతో ఆయన డైలాగ్స్ తో జనాలను కట్టిపడేస్తాడు. దర్శకుడిగా రైటర్ గా ఎన్నో సినిమాల్లో చేశారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్రౌండర్ అయిపోయారు. ఇక ఇప్పుడు కేవలం సినిమాలకు దర్శకుడు మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే, కథ , మాటలు రాసే కొత్త డ్యూటీలో పడ్డాడు. అయితే త్రివిక్రమ్ కేవలం స్క్రీన్ ప్లే , మాటలు ఇచ్చినందుకే దాదాపుగా 10 కోట్ల వరకు రెమ్యూనికేషన్ తీసుకుంటాడు. అలాగే హారిక బ్యానర్ పై నడిపించేది చిన్నబాబే అయిన వెన్నెముక మాత్రం త్రివిక్రమ్ అనే చెప్పాలి.
సితార బ్యానర్ కూడా త్రివిక్రమ్ మాటతోనే నడుస్తుంది. ఇలా త్రివిక్రమ్ డైరెక్టర్ గా మాత్రమే కాకుండా రెండు బ్యానర్లకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలను సెట్ చేస్తూ పలు రకాలుగా సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ భార్య కూడా సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తెరమీద కనిపించదు తెర వెనక ఉంటుందని చెప్పాలి. అయితే కరోనా టైంలో మల్లువుడ్ లో కప్పల అనే సినిమా హిట్ అయింది. ఇక ఆ సినిమాను రీమేక్ గా తీస్తూ బుట్ట బొమ్మ అనే టైటిల్ తో తెలుగులో తీస్తున్నారు. ఈ సినిమాకు సితార నాగ వంశి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు. అమాయక పల్లెటూరు అమ్మాయి పట్నం అబ్బాయి లవ్ లో పడితే ఎలా ఉంటుందో అన్న కథతో ఈ సినిమాా తెరకెక్కనుంది.
అయితే ఈ సినిమాలో సితార నాగవంశి తో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా భాగస్వామి అవుతున్నారట. ఇంకా ఇప్పటివరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా నిర్మాతగా, రైటర్ గా ఇండస్ట్రీని ఎలుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు తన భార్యను కూడా నిర్మాతగా రంగంలో దింపుతున్నాడు త్రివిక్రమ్. మరి తన భార్య సాయి సౌజన్య ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.