Niharika Konidela : ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు.. పెళ్లి విషయమై లైవ్ లో ఫస్ట్ టైమ్ బోరుస ఏడ్చేసిన నిహారిక

Authored By Breaking News 2 | The Telugu News | Published on: August 8, 2023, 5:00 pm

Niharika Konidela : నిహారిక కొణిదెల తెలుసు కదా. తన పర్సనల్ లైఫ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే.. ఆమె ఇప్పటికే చైతన్యకు విడాకులు ఇవ్వడంతో రెండో పెళ్లి కోసం సిద్ధం అవుతోంది అంటూ వార్తలు రావడంతో జనాలు కూడా తన రెండో పెళ్లి గురించి తెగ చర్చిస్తున్నారు. నిహారిక పర్సనల్ లైఫ్ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. భర్త చైతన్యతో విడాకులను అఫిషియల్ గా ప్రకటించి నెల కాకుండానే నిహారిక రెండో పెళ్లి న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

హీరో తరుణ్ ను నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే.. ఆ వార్తలు అన్నీ అబద్ధం అని వాటిని ఖండిస్తూ తరుణ్ ఈ పెళ్లి న్యూస్ లో ఎలాంటి నిజం లేదంటూ అఫిషియల్ గా కన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వీళ్ల పెళ్లి గురించి రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. ఈ వార్తలపై చివరకు నిహారిక కూడా స్పందించాల్సి వచ్చింది.తొలి సారి తన రెండో పెళ్లి గురించి స్పందించి ఎమోషనల్ అయింది నిహారిక. జనాలకు వాళ్ల పర్సనల్ లైఫ్ కన్నా నా పర్సనల్ లైఫ్ మీదనే ఇంటరెస్ట్ ఎక్కువైపోయింది. అసలు ఈ రూమర్ ని ఎలా పుట్టించారో అర్థం కావడం లేదు. నేను ఇంత వరకు తరుణ్ తో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు.

niharika konidela emotional video

niharika konidela emotional video

Niharika Konidela : సోషల్ మీడియాలో స్పందించిన నిహారిక

నన్ను కలిసిందే లేదు. అలాంటి తరుణ్ తో నా రెండో పెళ్లి అంటూ రకరకాలుగా వార్తలను ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు రాస్తున్నారు అంటూ భావోద్వేగానికి గురయింది నిహారిక. ఆమె ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక.. ఆ వీడియోను చూసిన నెటిజన్లు టేక్ కేర్ నిహారిక, రూమర్స్ ను అస్సలు పట్టించుకోవద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp