Niharika konidela second marriage news
Niharika konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలుసు. మెగా కుటుంబంలో మహిళల పరంగా ఇండస్ట్రీకి వచ్చింది నిహారిక ఒక్కరే. ఇండస్ట్రీలో తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నప్పటికీ నిహారికకి అంతగా ఆదరణ రావడంలేదని చెప్పాలి. ప్రస్తుతం నిర్మాతగా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకొని కొద్దికాలానికే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిహారికకు రెండో పెళ్లి చేయాలని నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నారని నెట్టింటా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం నిహారిక అన్న వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత నిహారిక పై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. వాటన్నింటినీ ఆమె ధీటుగానే ఎదుర్కొంటుంది. అయితే విడాకులు తర్వాత నిహారిక తన బావ సాయిధరమ్ తేజ్ ను పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వాటికి నిహారిక గట్టిగానే సమాధానం ఇచ్చారు. సాయి ధరంతేజ్ తనకు కేవలం బావ మాత్రమేనని, ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన లేవని స్పష్టం చేసింది. ప్రస్తుత సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతుంది.
అయితే సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్, నిహారిక కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలను బట్టి బావ మరదలు సరదాగా ఆటపట్టించుకున్నారని, ఇద్దరు పెళ్లి చేస్తే బాగుంటుందని అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలాగో సినిమాలో నటిస్తున్నారు కాబట్టి ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారు. అయితే నిహారిక కంటే వైష్ణవి తేజ్ చిన్నవాడని, వారిద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు అని మరి కొందరు కామెంట్లు చేశారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నిహారిక కూడా అలానే ట్రెండ్ అవుతుంది.
Custard Apple : రామ ఫలం లేదా కస్టర్డ్ ఆపిల్ దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల్లో ఉద్భవించిందని భావిస్తారు. ఫైబర్,…
Jaggery Tea : వంటలో తీపి రుచిని జోడించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థాలలో చక్కెర ఒకటి. ఇది సులభంగా…
Gajalakshmi Raja Yoga : శుక్రుడు జులై 26వ తేదీన మిధున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో జులై 26వ…
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
This website uses cookies.